Haleem Benefits: హలీం కేవలం రమజాన్ మాసపు ప్రత్యేక వంటకం మాత్రమే కాదు, ఇది అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉన్న హలీం ఎముకలకు బలాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటు నియంత్రణ, బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. నిపుణుల సూచనల మేరకు హలీంను మితంగా తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.