Watch: తిరుమలలో నటి త్రిష.. వైరల్ అవుతున్న వీడియో
టాలీవుడ్ సీనియర్ నటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈ బ్యూటీ సొంతం. దాదాపు 20 ఏళ్లుగా ఈ నటి చిత్ర పరిశ్రమలో వరసగా సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటి కుర్ర హీరోయిన్‌లతో పోటీగా సినిమాలు చేస్తూ, తన హవా కొనసాగిస్తుంది. ఇక ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. దీంతో ఈ బ్యూటీకి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. గురువారం(నేడు) సాయంత్రం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుంది. ఈనేపథ్యంలో ఆలయ అధికారులు త్రిషకు స్వాగతం పలికి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక త్వరలో ఈ ముద్దుగుమ్మ విశ్వంభర సినిమాతో థియేటర్లో సందడి చేయనుంది.
మరిన్ని వీడియోల కోసం :
Shriya Saran: శ్రీవారి సేవలో శ్రియ శరణ్.. ప్రత్యేక పూజలు చేయించుకున్న ముద్దుగుమ్మ
చడీచప్పుడూ కాకుండా.. OTTలోకి వచ్చిన టాప్ హర్రర్ ఫిల్మ్
Mrunal Thakur: అవకాశాలను సృష్టించుకోవాలి.. విజయ రహస్యాన్ని చెప్పిన మృణాల్
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!