AP Job Mela: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. APSSDC మరో జాబ్‌ మేళా.. పూర్తి వివరాలు..

AP Job Mela: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిరుద్యోగుల కోసం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APSSDC) జాబ్‌మేళాలను నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా పలు ప్రైవేటు కంపెనీల సహకరంతో ఈ జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ..

AP Job Mela: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. APSSDC మరో జాబ్‌ మేళా.. పూర్తి వివరాలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 20, 2022 | 3:49 PM

AP Job Mela: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిరుద్యోగుల కోసం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APSSDC) జాబ్‌మేళాలను నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా పలు ప్రైవేటు కంపెనీల సహకరంతో ఈ జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జువెలరీ సంస్థ ఖజానాలో ఉన్న ఖాళీల కోసం ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? జీతం ఎంత.? ఇంటర్వ్యూకు ఎలా హాజరు కావాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* ఈ జాబ్‌ మేళాలో భాగంగా సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ (20), క్యాషియర్‌ (04) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఇంటర్‌/డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మహిళ/పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు ముందుగా https://apssdc.in/industryplacements/ ఈ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను ఖజానా జువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 34-1-13, టెంపుల్‌ స్ట్రీట్‌, కాకినాడలో 24-03-2022లో నిర్వహిస్తారు.

* అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 7396799788 నెంబర్‌ను సంప్రదించండి.

Also Read: Rajamouli: రాజమౌళి-మహేష్‌ సినిమాలో బాలయ్య నటించనున్నారా.? క్లారిటీ ఇచ్చిన జక్కన్న..

Clay Water Pot : ఫ్రిజ్ వాటర్ వద్దు.. మట్టి కుండలో నీరు తాగవోయ్.. గట్టి మేలు తలపెట్టవోయ్

Air Conditioners: కొత్తగా ఏసీ కోనుగోలు చేయనున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..