Clay Water Pot : ఫ్రిజ్ వాటర్ వద్దు.. మట్టి కుండలో నీరు తాగవోయ్.. గట్టి మేలు తలపెట్టవోయ్

ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్.. ఈ మాట అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.  ఒకప్పుడు మట్టి పాత్రలతో మన జీవితాలు మమేకమై ఉండేవి. మారిన జీవన శైలీతో.. స్టీల్, ప్లాసిక్, పింగాణి పాత్రలు వచ్చేశాయి.

Clay Water Pot : ఫ్రిజ్ వాటర్ వద్దు..  మట్టి కుండలో నీరు తాగవోయ్.. గట్టి మేలు తలపెట్టవోయ్
Clay Pot
Follow us

|

Updated on: Mar 20, 2022 | 1:03 PM

Summer Health Tips: ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్.. ఈ మాట అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.  ఒకప్పుడు మట్టి పాత్రలతో మన జీవితాలు మమేకమై ఉండేవి. మారిన జీవన శైలీతో.. స్టీల్, ప్లాసిక్, పింగాణి పాత్రలు వచ్చేశాయి. ఇక మట్టి కుండలను కూడా వాడడం మార్చిపోయారు నేటితరం. ఫ్రిజ్‌లు వచ్చాక.. వీటిని పక్కన పెట్టేశారు. పూర్వకాలంలో నీళ్ళను ఈ మట్టి కుండలలోనే స్టోర్ చేసి తాగేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఎండాకాలం వచ్చిదంటే ఓన్లీ ఫ్రిజ్ వాటర్. అలా కూల్ వాటర్ తాగడం వల్ల వెంటనే చాలా హాయిగా అనిపిస్తుంది కానీ.. కొంతకాలం తర్వాత అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలున్నాయి. రిఫ్రిజిరేటర్ లోని చల్లటి నీరు తాగడం వల్ల అకస్మాత్తుగా గొంతు కణాల ఉష్ణోగ్రత పడిపోతుంది, గొంతు నొప్పితో పాటు జలుబు చేసే అవకాశం ఉంది. మట్టి కుండలో నీళ్ళను తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది మట్టి కుండలో నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి ప్రారంభమైంది. మార్కెట్లో కొన్ని చోట్ల ఈ మట్టి కుండలు లభిస్తున్నాయి. అలాగే.. ఇటీవల కాలంలో మట్టి పాత్రలతోపాటు.. మట్టి గ్లాసులు, మట్టి బాటిల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మట్టి కుండలలో నీళ్లు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

  1. వేసవిలో కుండలోని నీరు తాగాడం వలన ఆరోగ్యానికి మంచిది. అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలు రావు. జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది
  2. సన్ స్ట్రోక్ ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య. వేసవికాలంలో చాలా మంది వడదెబ్బకు గురవతుంటారు. మట్టికుండలోని నీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండి.. శరీర గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి.
  3.  మట్టి కుండలో ఉండే నీరు తాగడం వలన శరీరానికి ఆమ్ల శాతం అందుతుంది.
  4.  కడుపులో యాసిడిటి సమస్యను తగ్గుతుంది
  5. మెటబాలిజం రేటు పెరుగుతుంది
  6. టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది
  7. జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది
  8. అతిగా దాహం వేయదు
  9. శరీరాన్ని చల్లబరుస్తుంది

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read: మజ్జిగ చారు.. టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో బెస్ట్

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి