ఉగాది వచ్చేస్తోంది.. శ్రీశైలంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?
నంద్యాల జిల్లా అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రమైన శ్రీశైలం ఉగాది మహోత్సవాలు దగ్గర పడుతుండడంతో కన్నడ, మహారాష్ట్ర భక్తులు శ్రీశైలానికి భారీగా చేరుకుంటున్నారు, క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి, అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన కన్నడ, మహారాష్ట్ర భక్తజనంతో క్షేత్రమంత సందడి వాతావరణం నెలకొంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
