APPSC DyEO Merit List: ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో పోస్టులకు 1:100 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 38 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ వెలువరించగా తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెలువరించింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేసింది. మొత్తం 3,957 మంది అభ్యర్ధులు మెయిన్‌ పరీక్షకు ఎంపికయ్యారు..

APPSC DyEO Merit List: ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో పోస్టులకు 1:100 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడి
APPSC DEO Merit List
Follow us

|

Updated on: Jun 28, 2024 | 3:39 PM

అమరావతి, జూన్‌ 28: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 38 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ వెలువరించగా తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెలువరించింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేసింది. మొత్తం 3,957 మంది అభ్యర్ధులు మెయిన్‌ పరీక్షకు ఎంపికయ్యారు. మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏపీ డిప్యూటీ ఈవో ప్రిలిమినరీ పరీక్ష మెరిట్ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ లాసెట్ 2024 ఫలితాల్లో టాపర్లు వీరే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పీజీ లా సెట్‌ ఫలితాలు గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. లాసెట్‌ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ వరప్రసాదమూర్తి విడుదల చేశారు. మొత్తం 19,224 మంది అభ్యర్ధులు పరీక్ష రాయగా.. వీరిలో 17,117 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ తెలిపారు. తాజా ఫలితాల్లో మూడేళ్ల లా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్‌ పరీక్షలో తిరుపతి జిల్లాకు చెందిన యామల కృష్ణ చైతన్య 104 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన హర్షవర్ధన్‌ రాజు 103లతో రెండో ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన రేవంత్‌రాయ్‌ 98 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు.

ఇవి కూడా చదవండి

ఇక ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన పీజీలాసెట్‌ విజయనగరం జిల్లాకు చెందిన కుసుమ అగర్వాల్‌ 92 మార్కులతో తొలి ర్యాంకు, తెలంగాణలోని మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన విజయనందిని 91 మార్కులతో సెకండ్‌ ర్యాంకు, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన విజయ ఆదిత్య 88 మార్కులతో థార్డ్‌ ర్యాంకు సాధించారు. రెండేళ్ల పీజీ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన అభినీత్‌ జాసన్‌ 96 మార్కులతో తొలి ర్యాంకు, గుంటూరు జిల్లాకు చెందిన నూకల దీప్తి 95 మార్కులతో రెండో ర్యాంకు, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన నువ్వుల జాహ్నవి 94 మార్కులతో మూడో ర్యాంకులు సాధించారు.

ఆంధ్రప్రదేశ్‌ లాసెట్, పీజీలాసెట్‌-2024 ర్యాంకు కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
తెలిసి తెలియక చేసే ఈ తప్పులు.. మీ ఫోన్‌ కెమెరాను పాడు చేస్తాయి
తెలిసి తెలియక చేసే ఈ తప్పులు.. మీ ఫోన్‌ కెమెరాను పాడు చేస్తాయి
అయ్యయ్యో.. గూగుల్‌ తల్లిని నమ్ముకుంటే నట్టేట నిండా ముంచేసిందే..!
అయ్యయ్యో.. గూగుల్‌ తల్లిని నమ్ముకుంటే నట్టేట నిండా ముంచేసిందే..!
దేశ రాజధానిలో దంచికొట్టిన వర్షం.. 2 రోజుల్లో 11 మంది మృతి..
దేశ రాజధానిలో దంచికొట్టిన వర్షం.. 2 రోజుల్లో 11 మంది మృతి..
చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫుడ్‌ ఇవే.. వీటికి దూరంగా ఉండడమే బెటర్
చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫుడ్‌ ఇవే.. వీటికి దూరంగా ఉండడమే బెటర్
'డ్రైవింగ్ చేస్తూ ఇవేం పనులు భయ్యా'.. టేస్టీ తేజపై నెటిజన్స్ ఫైర్
'డ్రైవింగ్ చేస్తూ ఇవేం పనులు భయ్యా'.. టేస్టీ తేజపై నెటిజన్స్ ఫైర్
కల్కి 2898 AD తో.. డార్లింగ్‌కి నెంబర్‌ వన్‌ స్థాయి దక్కుతుందా.?
కల్కి 2898 AD తో.. డార్లింగ్‌కి నెంబర్‌ వన్‌ స్థాయి దక్కుతుందా.?
ఐపీవోతో కంపెనీలకు ఇంత లాభమా? అసలు ప్రక్రియను తెలుసుకుంటే షాక్..
ఐపీవోతో కంపెనీలకు ఇంత లాభమా? అసలు ప్రక్రియను తెలుసుకుంటే షాక్..
జూలైలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసా?
జూలైలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసా?
గంటల వ్యవధిలోనే 4 ఆత్మహుతి దాడులు.. 18 మంది దుర్మరణం! ఎక్కడంటే..
గంటల వ్యవధిలోనే 4 ఆత్మహుతి దాడులు.. 18 మంది దుర్మరణం! ఎక్కడంటే..
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..