AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: భగ్గుమంటున్న బంగారం…ఏకంగా రెండు లక్షలకు చేరువగా పరుగులు..! ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

బాబోయ్‌ బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. పసిడి పరుగులు సామాన్యులకు చెమటలు పట్టిస్తోంది. ఇక పేద మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని మ్యూజియంలో చూసుకోవాల్సి వస్తోందేమోననే భయం కలిగిస్తోంది. పేదింట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే.. తులం బంగారం కొనాలన్నా సుమారు రెండు లక్షలు పెట్టాల్సిన దారుణమైన పరిస్థితి వచ్చేసింది. గోల్డ్‌ స్పీడ్‌కు ధాటికిగా సిల్వర్‌ కూడా చుక్కలు చూపిస్తోంది. నేనేం తక్కువ కాదు అన్నట్టుగా ఏకంగా మూడు లక్షలు దాటేసింది..బంగారం, వెండి కొనాలని చూస్తున్న వారికి ఇది అస్సలు మంచి టైమ్‌ కాదని చెప్పాలి.. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూస్తే..

Gold Price Today: భగ్గుమంటున్న బంగారం…ఏకంగా రెండు లక్షలకు చేరువగా పరుగులు..! ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold
Jyothi Gadda
|

Updated on: Jan 24, 2026 | 7:12 AM

Share

సరఫరాలో అంతరాయాలు, డిమాండ్‌లో మార్పులు, కరెన్సీ కదలికలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రపంచ కారకాల కారణంగా భారతదేశంలో బంగారం ధరలు రోజువారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జనవరి 24 శనివారం నాటికి భారతదేశంలో బంగారం ధర 10 గ్రాముల ప్రాతిపదికన లెక్కించినప్పుడు, భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,57,160లు చేరింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,44,060లు పలుకుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,17,870లుగా ఉంది. శనివారం ఉదయం 8గంటల లోపు దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,58,740 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,45,100

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,160, 22 క్యారెట్ల ధర రూ.1,44,060 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,40,100గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,310 క్యారెట్ల ధర రూ.1,44,210 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,40,100గా ఉంది.

కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,160, 22 క్యారెట్ల ధర రూ.1,44,060 గా ఉంది.వెండి కిలో ధర రూ.3,40,100గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,160, 22 క్యారెట్ల ధర రూ.1,44,060 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,40,100గా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,160, 22 క్యారెట్ల ధర రూ.1,44,060 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,60,100గా ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,160, 22 క్యారెట్ల ధర రూ.1,44,060 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,60,100గా ఉంది.

విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,160, 22 క్యారెట్ల ధర రూ.1,44,060 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,60,100గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. ఇక్కడ పేర్కొన్న ధరలు నిన్నటి ముగింపు ధరలు అయితే నేటి ధర తగ్గుదలతో లేదా పెరుగుదలతో ప్రారంభమవుతుంది. అలాగే, అన్ని నగరాల్లో ఈ ధరలు ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్