డోర్స్, విండో ట్రాక్‌లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్ ట్రై చేయండి..!
కిటికీలు, తలుపుల స్లైడింగ్ ట్రాక్‌లలో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అందులో స్థలం చాలా తక్కువగా, ఇరుకుగా ఉంటుంది. అందుకే వాటిల్లో పేరుకుపోయిన మురికిని సులభంగా శుభ్రం చేయడానికి మీరు మరింత స్మార్ట్‌గా ఆలోచించి, కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే..మీ విండో స్లైడింగ్‌లో దుమ్మును మొత్తం క్లీన్ అయిపోతుంది. అదేలాగో ఇక్కడ చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
