Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధర తగ్గితే.. అక్కడ మాత్రం భారీగా పెరిగింది..!

Silver Price Today: మహిళలు బంగారం, వెండిక అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారంతో పాటు వెండి కొనుగోళ్లు కూడా భారీగానే జరుగుతుంటాయి. ఒక వైపు బంగారం స్థిరంగా..

Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధర తగ్గితే.. అక్కడ మాత్రం భారీగా పెరిగింది..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 07, 2021 | 5:48 AM

Silver Price Today: మహిళలు బంగారం, వెండిక అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారంతో పాటు వెండి కొనుగోళ్లు కూడా భారీగానే జరుగుతుంటాయి. ఒక వైపు బంగారం స్థిరంగా కొనసాగుతుంటే.. వెండి ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా మంగళవారం (డిసెంబర్‌ 7)న వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఒక వేళ తగ్గవచ్చు.. లేదా పెరగొచ్చు. ఇంకో విషయం ఏంటంటే దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో బంగారం ధరపై స్వల్పంగా అంటే రూ.100 తగ్గితే.. కేరళలో మాత్రం భారీగా పెరిగింది. కిలో బంగారం ధరపై ఏకంగా రూ.4000 వరకు ఎగబాకింది.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.61,500 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,500 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,600 ఉండగా, కోల్‌కతాలో రూ.61,500 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,500 ఉండగా, కేరళలో రూ.65,600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,600 ఉండగా, విజయవాడలో రూ.65,600 వద్ద కొనసాగుతోంది. ఇంకో విషయం ఏంటంటే

అయితే ప్రతి రోజు బంగారం, వెండి ధరలలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఇలా బంగారం, వెండి ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి..!

Horoscope Today: ఈ రాశివారు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.. ఒత్తిడి పెరుగుతుంది

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత