Amrit Vrishti FD: ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..అదిరే వడ్డీతో ప్రత్యేక స్కీమ్ లాంచ్

భారతదేశంలో నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముందు వరుసలతో ఉంటాయి. రాబడికి హామీతో చాలా ప్రధాన బ్యాంకులు ఎఫ్‌డీలను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే బ్యాంకుల మధ్య ఉన్న పోటీ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక ఎఫ్‌డీ పథకాల ద్వారా అధిక వడ్డీను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ వృష్టి పేరుతో కొత్త ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది.

Amrit Vrishti FD: ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..అదిరే వడ్డీతో ప్రత్యేక స్కీమ్ లాంచ్
Money
Follow us

|

Updated on: Jul 31, 2024 | 4:15 PM

భారతదేశంలో నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముందు వరుసలతో ఉంటాయి. రాబడికి హామీతో చాలా ప్రధాన బ్యాంకులు ఎఫ్‌డీలను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే బ్యాంకుల మధ్య ఉన్న పోటీ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక ఎఫ్‌డీ పథకాల ద్వారా అధిక వడ్డీను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ వృష్టి పేరుతో కొత్త ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఆకర్షణీయ వడ్డీ రేట్లతో లాంచ్ చేసిన ఈ పథకం జూలై 15, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉంచింది. అయితే ఈ పథకంలో వ్యవధి 444 రోజులుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ అమృత్ వృష్టి ఎఫ్‌డీ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎస్‌బీఐ ప్రత్యేకంగా పరిమిత కాలానికి అధిక రాబడిని అందించడానికి అమృత్ వృష్టి పథకాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ పథకంలో సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ప్రస్తుత రోజుల్లో హెచ్చుతగ్గుల వడ్డీ రేట్ల దృష్ట్యా ఈ ఆఫర్ స్థిరమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికను అందిస్తుంది. ఎస్‌బీఐ అమృత్ వృష్టి ఎఫ్‌డీ రేట్లు ఎలా ఉన్నాయో? అర్థం చేసుకోవడానికి ఇతర బ్యాంకులు అందించే ఇలాంటి ఎఫ్‌డీ పథకాలతో పోల్చడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. 

ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా సాధారణ పౌరులకు 400 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్‌లకు 7.30 శాతం వడ్డీ రేటు, 7.80 శాతం పీఎన్‌బీ సాధారణ పౌరులు, సీనియర్ సిటిజన్‌లకు ఎస్‌బీఐ అమృత్ వృష్టితో పోలిస్తే కొంచెం ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే కెనరా బ్యాంక్ విషయానికి వస్తే సాధారణ పౌరులకు 444 రోజుల కాలానికి ప్రత్యేక ఎఫ్‌డీను అందిస్తుంది. కెనరా బ్యాంక్ 7.25 శాతం వడ్డీను రేటును అందిస్తుంది. అందుబాటులో ఉన్న బ్యాంకుల వడ్డీ రేట్లతో పోలిస్తే ప్రస్తుతం ఎస్‌బీఐ అమృత్ వృష్టి పథకంలో మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..!
ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..!
ఎలాంటి వ్యాయామం లేకుండా పొట్ట తగ్గాలంటే ఇది తాగితే చాలు..!
ఎలాంటి వ్యాయామం లేకుండా పొట్ట తగ్గాలంటే ఇది తాగితే చాలు..!
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ పై పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ పై పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
ఏపీ ఓపెన్‌ స్కూల్లో పది, ఇంటర్‌ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు
ఏపీ ఓపెన్‌ స్కూల్లో పది, ఇంటర్‌ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు
జగన్నాథుని దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ..!
జగన్నాథుని దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ..!
రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకొని చనిపోతానని ఏడ్చా..: ఫైమా
రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకొని చనిపోతానని ఏడ్చా..: ఫైమా
టెస్టు అవసరం లేకుండానే.. శరీరంలో రక్తం తగ్గిందో లేదో కనుక్కోవచ్చు
టెస్టు అవసరం లేకుండానే.. శరీరంలో రక్తం తగ్గిందో లేదో కనుక్కోవచ్చు
క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్లో ఏముంటుంది? దానికెందుకంత ప్రాధాన్యం
క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్లో ఏముంటుంది? దానికెందుకంత ప్రాధాన్యం
అద్భుతం.. మహారాజ్ వచ్చాడోయ్.. ఊరంతా కలిసి వేడుకే జరిపింది..
అద్భుతం.. మహారాజ్ వచ్చాడోయ్.. ఊరంతా కలిసి వేడుకే జరిపింది..
బీమా రంగంపై బడ్జెట్ ఎఫెక్ట్…టీడీఎస్ విషయంలో కీలక నిర్ణయం
బీమా రంగంపై బడ్జెట్ ఎఫెక్ట్…టీడీఎస్ విషయంలో కీలక నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!