IVR Scam: ‘ఐవీఆర్’ ట్రాప్.. నంబర్ నొక్కితే.. ఖాతా ఖతం.. బీ అలర్ట్!

గుజరాత్ కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఐవీఆర్ కాల్. దానిలో తనకు లీగల్ నోటిస్ ఇష్యూ అయ్యిందని.. దాని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ‘రెండు’ నొక్కాలని చెప్పింది. దీంతో వృద్ధురాలు రెండో నంబర్ బటన్ నొక్కగానే .. తన బ్యాంకు ఖాతా నుంచి బహుళ సంఖ్యలో లావాదేవీలు జరిగాయి. ఎంత వరకూ అంటే తన ఖాతా మొత్తం ఖాళీ అయిపోయే వరకూ వెంటవెంటనే లావాదేవీలు జరిగాయి.

IVR Scam: ‘ఐవీఆర్’ ట్రాప్.. నంబర్ నొక్కితే.. ఖాతా ఖతం.. బీ అలర్ట్!
Ivr Scams
Follow us

|

Updated on: Jul 31, 2024 | 4:26 PM

సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతున్నారు. సరికొత్త పంథాలో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. వారి వద్ద నుంచి లక్షలకు లక్షలు చాలా ఈజీగా కొల్లగొట్టేస్తున్నారు. వాట్సాప్, మెసేజ్, ఫోన్ కాల్, ఈ-మెయిల్స్ ఇలా ఒకటేమిటి ప్రతి మాధ్యమం ద్వారా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఓ గుజరాత్ కు చెందిన వృద్ధురాలు మోసపోయింది. తన జీవితంలో సేవింగ్స్ చేసుకున్న మోత్తం సొమ్మును ఓ చిన్న ఫోన్ కాల్ ద్వారా కాజేసేశారు. ఆటోమేటెడ్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(ఐవీఆర్) సిస్టమ్ ద్వారా ఈ మోసానికి పాల్పడ్డారు. ఐవీఆర్ మాట్లాడుతున్నట్లు చేసి.. లీగల్ నోటిస్ పేరుతో వృద్ధురాలిని బురిడీ కొట్టించారు. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మోసం ఎలా జరిగిందంటే..

గుజరాత్ కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఐవీఆర్ కాల్. దానిలో తనకు లీగల్ నోటిస్ ఇష్యూ అయ్యిందని.. దాని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ‘రెండు’ నొక్కాలని చెప్పింది. దీంతో వృద్ధురాలు రెండో నంబర్ బటన్ నొక్కగానే .. తన బ్యాంకు ఖాతా నుంచి బహుళ సంఖ్యలో లావాదేవీలు జరిగాయి. ఎంత వరకూ అంటే తన ఖాతా మొత్తం ఖాళీ అయిపోయే వరకూ వెంటవెంటనే లావాదేవీలు జరిగాయి. దీంతో షాక్ అవడం ఆ వృద్ధురాలు వంతైంది. ఇక్కడ ఆ వృద్ధురాలు ఏ విధమైన లింకులను క్లిక్ చేయకపోయినప్పటికీ ఇది జరిగిందని వివరించింది.

ఏంటి ఈ ఐవీఆర్ స్కామ్?

ఇటీవల వెలుగుచూస్తున్న కొత్త తరహా సైబర్ ఫ్రాడ్ ఐవీఆర్ స్కామ్. దీనిలో నేరగాళ్లు తాము ఐటీ ప్రొఫెషనల్స్ గా, టెలికాం కంపెనీ ప్రతినిధులుగా, ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులుగా, ఐటీ డిపార్ట్ మెంట్ అధికారులుగా లేదా కొరియర్ సంస్థలకు చెందిన ప్రతినిధులుగా వినియోగదారులకు తమను తాము పరిచయం చేసుకొని.. ఐవీఆర్ ను కనెక్ట్ చేసి వారి మోసం చేస్తున్నారు. ఐవీఆర్ అనే పాటికి అందరిలోనూ ఒక రకమైన నమ్మకం ఏర్పడి.. అది నొక్కమన్న నంబర్లను నొక్కేస్తున్నారు. ఫలితంగా నేరగాళ్ల పని చాలా సులభతరం అవుతోంది. మీరు వారు నొక్కమన్న నంబర్లను నొక్కడం ద్వారా మీ ఖాతాలపై వారికి రిమోట్ యాక్సెస్ లభిస్తోంది. వాటి ద్వారా మీ ఖాతా నుంచి వేరే ఖాతాలకు డబ్బులను బదిలీ చేసేస్తున్నారు.

ఏఐ అనుసంధానంతోనే మోసం..

ప్రతి బ్యాంకు ఖాతాకు ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటుంది. వాస్తవానికి లావాదేవీలు జరిపినప్పుడు ఓటీపీలు కూడా వస్తాయి. అయితే ఆ ఓటీపీలను కూడా నేరగాళ్లు బైపాస్ చేసేసి తమ ఫోన్లకే తెప్పించుకుంటున్నారు. దాని కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఐవీఆర్ సిస్టమ్స్ ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తాయి. అడ్వాన్స్ డ్ ఏఐ టూల్స్, స్క్రిప్ట్స్ ను ఇది వినియోగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

‘ఐవీఆర్’ ట్రాప్.. నంబర్ నొక్కితే.. ఖాతా ఖతం.. బీ అలర్ట్!
‘ఐవీఆర్’ ట్రాప్.. నంబర్ నొక్కితే.. ఖాతా ఖతం.. బీ అలర్ట్!
ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..!
ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..!
ఎలాంటి వ్యాయామం లేకుండా పొట్ట తగ్గాలంటే ఇది తాగితే చాలు..!
ఎలాంటి వ్యాయామం లేకుండా పొట్ట తగ్గాలంటే ఇది తాగితే చాలు..!
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ పై పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ పై పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
ఏపీ ఓపెన్‌ స్కూల్లో పది, ఇంటర్‌ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు
ఏపీ ఓపెన్‌ స్కూల్లో పది, ఇంటర్‌ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు
జగన్నాథుని దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ..!
జగన్నాథుని దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ..!
ఈ ఫుడ్స్ మాంసాహారంతో సమానం.. ఇవి తింటే ఎలాంటి జబ్బులు రావు..
ఈ ఫుడ్స్ మాంసాహారంతో సమానం.. ఇవి తింటే ఎలాంటి జబ్బులు రావు..
రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకొని చనిపోతానని ఏడ్చా..: ఫైమా
రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకొని చనిపోతానని ఏడ్చా..: ఫైమా
టెస్టు అవసరం లేకుండానే.. శరీరంలో రక్తం తగ్గిందో లేదో కనుక్కోవచ్చు
టెస్టు అవసరం లేకుండానే.. శరీరంలో రక్తం తగ్గిందో లేదో కనుక్కోవచ్చు
క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్లో ఏముంటుంది? దానికెందుకంత ప్రాధాన్యం
క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్లో ఏముంటుంది? దానికెందుకంత ప్రాధాన్యం
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!