Savings Account Interest Rates: సేవింగ్స్ చేద్దామని అనుకుంటున్నారా? అధిక వడ్డీ రేట్లు లభించే బ్యాంకులివే..!

Savings Account Interest Rates: చాలామంది భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పెట్టుబడులు పెడుతుంటారు.

Savings Account Interest Rates: సేవింగ్స్ చేద్దామని అనుకుంటున్నారా? అధిక వడ్డీ రేట్లు లభించే బ్యాంకులివే..!
Interest Rates
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 21, 2022 | 6:00 AM

Savings Account Interest Rates: చాలామంది భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పెట్టుబడులు పెడుతుంటారు. అయితే, అన్ని బ్యాంకుల్లోనూ వడ్డీ రేట్లు ఒకేవిధంగా ఉండవు. సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లు రోజువారీ బ్యాలెన్స్ ఆధారంగా పరిగణిస్తారు. ఏటా జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31, మార్చి 31 తేదీల్లో త్రైమాసికం చొప్పున వడ్డీలను చెల్లిస్తారు. అనేక రకాల పొదుపు పథకాలు బ్యాంకులలో ఉంటాయి. వీటిలో కస్టమర్లకు వివిధ ప్రయోజనాలు ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్‌లో రూ. 5 లక్షలు జమ చేస్తే.. అందుకు తగిన వడ్డీని బ్యాంకులు చెల్లిస్తాయి. అయితే, వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. పొదుపు ఖాతాలపై 6 శాతం, అంతకంటే ఎక్కువ వడ్డీని చెల్లించే మూడు ప్రైవేట్ రంగ బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

DCB బ్యాంక్.. ప్రస్తుతం పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్న ఏకైక ప్రైవేట్ రంగ బ్యాంకు DCB. రూ. 50 లక్షల నుండి రూ. 2 కోట్ల లోపు ఖాతా నిల్వలపై బ్యాంకు గరిష్టంగా 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఫిబ్రవరి 7, 2022 నాటికి రెసిడెంట్, NRE, NRO సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై బ్యాంక్ క్రింది విధంగా వడ్డీ రేట్లను అందిస్తోంది.

వడ్డీ రేట్ల వివరాలు.. 1. రూ. 1 లక్ష వరకు బ్యాలెన్స్‌లపై 2.50% వడ్డీ.. 2. రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలల వరకు 4.50% వడ్డీ.. 3. రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపు 5.00%.. 4. రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల లోపు నిల్వలపై 6.25%.. 5. రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల లోపు నిల్వలపై 6.50%.. 6. రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల లోపు నిల్వలపై 6.75%.. 7. రూ. 2 కోట్ల నుంచి రూ. 50 కోట్ల లోపు నిల్వలపై 5.50%.. 8. రూ. 50 కోట్లు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 5.00% వడ్డీ చెల్లిస్తోంది.

RBL బ్యాంక్.. పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేట్లను అందించే భారతదేశంలో రెండవ ప్రైవేట్ రంగ బ్యాంకు RBL. ఈ బ్యాంక్ ఇప్పుడు 10 లక్షల నుంచి రూ. 5 కోట్ల సేవింగ్స్‌పై గరిష్టంగా 6.25 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది.. ఫిబ్రవరి 3, 2022 నాటికి బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై (NRE/NRO సేవింగ్స్‌తో సహా) కింది వడ్డీ రేటును అందిస్తోంది.

వడ్డీ రేట్ల వివరాలు.. 1. రూ. 1 లక్ష వరకు సేవింగ్స్‌పై 4.25% పైన వడ్డీ.. 2. రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షలు 5.50% పైన వడ్డీ.. 3. రూ. 10 లక్షల నుంచి రూ. 3 కోట్లు 6.25% పైన వడ్డీ.. 4. రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్లు 6.25% వడ్డీ ఇస్తోంది.

బంధన్ బ్యాంక్.. బంధన్ బ్యాంక్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. రూ. 10 లక్షల నుంచి రూ. 2 కోట్ల మధ్య సేవింగ్స్‌పై గరిష్టంగా 6% వడ్డీ రేటును అందిస్తుంది. నవంబర్ 1, 2021 నాటికి, బ్యాంక్ దేశీయ, నాన్-రెసిడెంట్ రూపాయి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై కింది విధంగా వడ్డీ రేట్లను అందిస్తోంది.

వడ్డీ రేట్ల వివరాలు.. 1. రూ. 1 లక్ష వరకు 3.00% వడ్డీ.. 2. రూ. 1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు 5.00% వడ్డీ.. 3. రూ. 10 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు 6.00% వడ్డీ.. 4. రూ. 2 కోట్ల నుంచి రూ. 10 కోట్ల కంటే ఎక్కువ సేవింగ్స్‌పై 5.00% వడ్డీ చెల్లిస్తోంది.

Also read:

Putin Dress: ‘వార్‌’లోనే కాదు.. ‘వేరింగ్‌’లోనూ ‘తగ్గేదే లే’ అంటున్న పుతిన్.. 10 లక్షల విలువైన..

Stretch Marks: స్ట్రెచ్ మార్కులతో ఇబ్బందులు పడుతున్నారా? తేనె తో ఇలా చెక్ చెప్పండి..!

Bharat Gas: భారత్ గ్యాస్ సరికొత్త ఆప్షన్.. ఇంటర్నెట్ లేకుండానే గ్యాస్ బుకింగ్, పేమెంట్స్ చేయొచ్చు.. అదెలాగంటే..!

వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం