AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజం. అయితే మరో ఐదు రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చుకోనున్నాడు. స్పూర్తి, ప్రజ్ఞ, ధైర్యానికి రాజు అయిన సూర్యుడు జూన్ 15న మిథున రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇది పన్నెండు రాశులను ప్రభావితం చేయనుంది. కాగా, దీని ప్రభావం ఏ రాశి వారిపై ఎలా ఉండనున్నదో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 10, 2026 | 6:09 PM

Share
మేష రాశి వారిపై సూర్య సంచారం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. ఏ పని చేసినా అందులో విజయం అందుకుంటారు. అన్నింటా ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే వృషభ రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ మీ మాటలతో బాధపెట్టకండి, మీరు చేసే చిన్న తప్పులే, మీ జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తాయి.

1 / 5
మిథున రాశి వారికి  చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. మీకు అన్నివిధాలుగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి పన్నెండవ ఇంటిలో సూర్యుడి సంచారం వలన ఖర్చులు పెరుగుతాయి. ఆందోళన పెరగడం, సమస్యలు ఎక్కువ అవడం జరుగుతుందంట.

2 / 5
సింహ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. వీరు పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. కన్యా రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎవరు అయితే ఉన్నత స్థానంలో ఉండాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది.

3 / 5
తుల రాశి వారికి కూడా చాలా కలిసి వస్తుందంట. వీరు ఈ సమయంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించడం చేస్తారంట. దీని వలన వీరికి కలిసి వస్తుందంట.వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారే ఛాన్స్ ఉంది. అందువలన ఈ రాశి వారికి జాగ్రత్త తప్పనిసరి.

4 / 5
ధనస్సు రాశి వారికి సంబంధాల పరంగా బాగుంటుంది. ఆచీ తూచీ అడుగు వేయడం మంచిది, మకర రాశి వారికి అడ్డంకులు తొలిగిపోతాయి. కానీ వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యే శ్రద్ధ పెట్టాల్సిన సమయం. ఇక కుంభ రాశి వారికి కష్టాన్ని నమ్ముకుంటే ముందుకెళ్తారు. అలాగే మీన రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!