AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung: శాంసంగ్‌ నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్లు.. రెండు వేరియంట్లలో అందుబాటులోకి.. ఎప్పుడు విడుదలంటే..!

Samsung: ప్రస్తుతం మార్కెట్లో రోజురోజుకు కొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు ప్లాట్‌గా ఉంటూ వచ్చిన స్మార్ట్‌ఫోన్లు మరింత సౌకర్యంగా మారిపోనున్నాయి...

Samsung: శాంసంగ్‌ నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్లు.. రెండు వేరియంట్లలో అందుబాటులోకి.. ఎప్పుడు విడుదలంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2021 | 9:24 AM

Share

Samsung: ప్రస్తుతం మార్కెట్లో రోజురోజుకు కొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు ప్లాట్‌గా ఉంటూ వచ్చిన స్మార్ట్‌ఫోన్లు మరింత సౌకర్యంగా మారిపోనున్నాయి. జేబులో ఇమిడిపోయేలా వాటిని తయారు చేస్తోంది శాంసంగ్ కంపెనీ. మడతపెట్టడానికి వీలుగా తయారు చేసిన రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను మోడళ్లను త్వరలో మార్కెట్‌లో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇందుకు ముహుర్తం కూడా ఖరారు చేసింది. మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోన్న శాంసంగ్ తన పరిధిని మరింత విస్తృతం చేసుకుంటోంది.

ఈ క్రమంలోనే… ఫోల్డబుల్‌, ఫ్లిప్‌ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌ కంటే ముందు.. ఫోల్డబుల్ ఫోన్లను పరిచయం చేసింది కూడా శాంసంగ్ కంపెనీయే. దానిని స్మార్ట్‌ఫోన్లకూ విస్తరింపజేసింది. గెలాక్సీ సిరీస్‌లోనే కొత్త ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్లను తయారు చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్3) మోడళ్లను మార్కెట్లోకి తీసుకుని రానుంది. ఆగస్టు 11 న ఈ రెండు మోడళ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది.

విడి పరికరాలు అందుబాటులో..

కాగా, ఈ రెండు ఫోన్‌లతో పాటు కొన్ని విడి పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకుని రానుంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను రూపొందించడం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్తేమీ కాదు గానీ.. వాటి ‘ధర’ విషయంలోనే తేడాలుంటూ వచ్చాయి. రెండు సంవత్సరాల క్రితం విడుదల చేసిన శాంసంగ్ జెడ్‌ ఫోల్డబుల్ స్మార్ట్‌పోన్ ధర రూ. లక్ష పైమాటే. ఇప్పుడు కొత్తగా తయారు చేసిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 మోడల్ ధర పాత హ్యాండ్‌సెట్ కంటే 22 శాతం తక్కువగా ఉండే అవకాశముందని దక్షిణ కొరియాకు చెందిన యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. మొబైల్‌ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్స్‌

Oppo A16: ఒప్పో నుంచి మరో కొత్త బడ్జెట్ ఫోన్ .. ధర రూ.10 వేలలోనే.. ఫీచర్స్‌ వివరాలు..!

Amazon Gift Voucher: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ఉచితంగా రూ.10 వేల గిఫ్ట్ వోచర్‌.. ఈ రెండు షరతులు తప్పనిసరి

ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?