EPF Interest Rate: ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి.. కానీ వారికి మాత్రమే..!

భారతదేశంలో జనాభాకు తగినట్లు ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన సంపాదన ఉన్నప్పుడే భవిష్యత్ అవసరాల కోసం సొమ్మను పొదుపు చేయాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని యజమాని, ఉద్యోగి సమాన వాటా సొమ్ము పెట్టుబడి పెట్టేలా ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని అందుబాటులో ఉంచింది.

EPF Interest Rate: ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి.. కానీ వారికి మాత్రమే..!
Money
Follow us
Srinu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 27, 2024 | 5:45 PM

భారతదేశంలో జనాభాకు తగినట్లు ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన సంపాదన ఉన్నప్పుడే భవిష్యత్ అవసరాల కోసం సొమ్మను పొదుపు చేయాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని యజమాని, ఉద్యోగి సమాన వాటా సొమ్ము పెట్టుబడి పెట్టేలా ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని అందుబాటులో ఉంచింది. సాధారణంగా పెరిగిన ఖర్చుల కారణంగా ఉద్యోగులు పొదుపు వైపు వెళ్లరనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్భంద పొదుపు  పథకంగా ఈపీఎఫ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 20 మంది కార్మికులు ఉన్న సంస్థలోని ప్రతి ఉద్యోగి తన పేరు మీద ఈపీఎఫ్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌లో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌లో పెట్టుబడికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

సాధారణంగా యజమాని అందించిన జీతం ఆధారంగా ఈపీఎఫ్ కటింగ్స్ ఉంటాయి. అయితే ఆ మొత్తం కంటే ఎక్కువ సొమ్ము పొదుపు చేసే సదుపాయం ఉద్యోగులకు ఉంది. ఉద్యోగి జీతం ఆధారంగా కనీసం జీతంలో 30 శాతం పొదుపు చేయవచ్చు. అయితే ఉద్యోగి ఎంత పొదుపు చేసినా యజమాని మాత్రం తన వాటా కింద కేవలం ప్రాథమిక జీతంలో 12 శాతం మాత్రమే చెల్లిస్తాడు. అయితే పొదుపు మొత్తానికి ఈపీఎఫ్ అందించే అధిక వడ్డీ వస్తుంది. సాధారణంగా 20 సంవత్సరాల వయస్సులో ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరితే అతని జీతం రూ. 20000 అనుకుందాం. ఇప్పుడు అతను తన ఉద్యోగంలో సగటున 5 శాతం ఇంక్రిమెంట్ పొందుతాడు. అతని ఈపీఎఫ్ సహకారం 12 శాతం, యజమాని పింఛన్ ప్లాన్ కాకుండా 3.67 శాతం పొదుపు చేస్తారు. అయితే ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతం ఉంటే ఉద్యోగి పదవీ విరమణ వరకు పని చేస్తే రూ.2,20,10,562 సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

అయితే ఉద్యోగులు పొదుపు కోసం కేవలం ఈపీఎఫ్ పథకంపైనే ఆధారపడకుండా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ పొదుపు సాధనాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పీపీఎఫ్, బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక మొత్తాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రతి ఉద్యోగి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్లతో పాటు ఇతర పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాడైపోయిన ఛార్జర్ కేబుల్‌కు ప్లాస్టర్ చుట్టి వాడుతున్నారా?
పాడైపోయిన ఛార్జర్ కేబుల్‌కు ప్లాస్టర్ చుట్టి వాడుతున్నారా?
ఫ్రిడ్జ్‌లో ఈ ఫ్రూట్స్ పెడుతున్నారా.. వీటిని తిన్నా వృథానే!
ఫ్రిడ్జ్‌లో ఈ ఫ్రూట్స్ పెడుతున్నారా.. వీటిని తిన్నా వృథానే!
ఏరా.! మీరు మారరా ఇక.. హోటల్‌లో టిఫిన్‌కొచ్చారనుకుంటే పొరపాటే..
ఏరా.! మీరు మారరా ఇక.. హోటల్‌లో టిఫిన్‌కొచ్చారనుకుంటే పొరపాటే..
రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. అక్టోబర్‌లో కాంతార ఫస్ట్ చాప్టర్‌.!
రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. అక్టోబర్‌లో కాంతార ఫస్ట్ చాప్టర్‌.!
బరువు తగ్గడానికి కీటో డైట్‌ని అనుసరించండి.. ఏ ఆహారం తినాలంటే
బరువు తగ్గడానికి కీటో డైట్‌ని అనుసరించండి.. ఏ ఆహారం తినాలంటే
పెళ్లిళ్లలో నోట్లను విసిరేస్తున్నారా? వరుడి మెడలో వేస్తున్నారా?
పెళ్లిళ్లలో నోట్లను విసిరేస్తున్నారా? వరుడి మెడలో వేస్తున్నారా?
అయ్యప్ప దీక్షలో కడప దర్గాకి రామ్ చరణ్.. స్వామీజీ ఏమన్నారంటే?
అయ్యప్ప దీక్షలో కడప దర్గాకి రామ్ చరణ్.. స్వామీజీ ఏమన్నారంటే?
నేను బికినీ వేసుకుంటే ఇలా అంటారు..
నేను బికినీ వేసుకుంటే ఇలా అంటారు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
చలి కాలంలో నిద్ర మత్తు వదలాలంటే ఇలా చేయండి..
చలి కాలంలో నిద్ర మత్తు వదలాలంటే ఇలా చేయండి..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో