Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Oil Price: సామాన్య ప్రజలకు తీపి కబురు.. దిగి రానున్న వంట నూనె ధరలు..! నివేదికలు ఏం చెబుతున్నాయి

Cooking Oil Price: సామాన్య ప్రజలకు తీపి కబురు అందబోతోందా..? అంటే అవుననే చెబుతున్నాయి నివేదికలు. వంట నూనె ధరలు రానున్న రోజుల్లో దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి...

Cooking Oil Price: సామాన్య ప్రజలకు తీపి కబురు.. దిగి రానున్న వంట నూనె ధరలు..! నివేదికలు ఏం చెబుతున్నాయి
Cooking Oil
Follow us
Subhash Goud

|

Updated on: May 12, 2021 | 6:22 AM

Cooking Oil Price: సామాన్య ప్రజలకు తీపి కబురు అందబోతోందా..? అంటే అవుననే చెబుతున్నాయి నివేదికలు. వంట నూనె ధరలు రానున్న రోజుల్లో దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వంట నూనె ధరలు మండిపోతున్నాయి. వీటి ధరలు దిగివస్తే ఎంతో మందికి ఊరట కలగనుంది. వంట నూనె ధర గత ఏడాదిగా రూ.55కుపైగా పెరిగింది. ఇప్పుడు లీటర్‌ నూనె ధర రూ.150కి చేరింది. దీంతో సామాన్యులపై చాలా భారం పడుతోంది. రూ.150 తీసుకెళ్తే లీటరు ఆయిల్ కూడా రావడం లేదు. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడే పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడు వంట నూనె ధర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాండ్లా, ముంద్రా పోర్ట్‌లలో నూనె స్టాక్‌ భారీగా నిలిచిపోయింది. ఈ స్టాక్‌కు అనుమతి లేకపోవడం వల్ల అలాగే పోర్ట్‌లలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఈ స్టాక్‌కు క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే మార్కెట్‌లోకి ఎక్కువ నూనె అందుబాటులోకి రానుంది. దీని వల్ల నూనె ధరలు తగ్గే అవకాశాలున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. వంట నూనె కోసం భారత్‌ ఎక్కువగా దిగుమతిపై ఆధారపడింది. ప్రతి ఏడాది భారత్‌ వంట నూనె దిగుమతుల కోసం రూ.75వేల కోట్లను ఖర్చు చేస్తోంది. వంట నూనె ధర ఇప్పుడు రూ.150కు చేరింది. గత ఏడాది ఇది రూ.90 వద్ద ఉండేది. దీంతో ఇప్పుడు ధరలు తగ్గే అవకాశాలున్నాయని నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి:

రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. జూబ్లీహిల్స్‌లోని ఓ షాపులో 3 గంటల్లో 3 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకం..!

Business Idea: కరోనా పరిస్థితుల్లో సరైన వ్యాపారం.. నెలకు రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం..!

Tata Motors: కార్లపై భారీ ఆఫర్‌ ప్రకటించిన టాటా మోటార్స్‌.. 65 వేల రూపాయల వరకు ఆదా..!

దేశంలో క్రిప్టో నిబంధనలు..2025లో పెట్టుబడిదారులు తెలుసుకోవలసినవి!
దేశంలో క్రిప్టో నిబంధనలు..2025లో పెట్టుబడిదారులు తెలుసుకోవలసినవి!
అప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు ఐపీఎల్‏లో కోట్లు..
అప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు ఐపీఎల్‏లో కోట్లు..
ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో కీలక నిర్ణయం.. కోట్లాది మందికి ఉపశమనం!
ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో కీలక నిర్ణయం.. కోట్లాది మందికి ఉపశమనం!
అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. వరుడి కొంపముంచిన పెళ్లి కార్డు..
అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. వరుడి కొంపముంచిన పెళ్లి కార్డు..
మహేశ్వరయ్య అంటే మామూలోడనుకొంటిరా..అంతకు మించి!
మహేశ్వరయ్య అంటే మామూలోడనుకొంటిరా..అంతకు మించి!
వెంటాడుతున్న ట్రంప్‌ సుంకాల భయాలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్స్‌
వెంటాడుతున్న ట్రంప్‌ సుంకాల భయాలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్స్‌
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తప్పక తినాల్సిన ఆహారాలు.!
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తప్పక తినాల్సిన ఆహారాలు.!
తెలుగు కమెడియన్ ఇంట్లో విషాదం..
తెలుగు కమెడియన్ ఇంట్లో విషాదం..
ఈ పండు ప్రత్యేకతలేంటో తెలుసా.?లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఈ పండు ప్రత్యేకతలేంటో తెలుసా.?లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
వైసీపీ అధినేత జగన్‌ సెక్యూరిటీపై రాజుకున్న రచ్చ..
వైసీపీ అధినేత జగన్‌ సెక్యూరిటీపై రాజుకున్న రచ్చ..