Petrol-Diesel Rates Today: రన్ రాజా రన్ అంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు… మన నగరంలో మాత్రం ఇలా…

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరల పరుగుకు బ్రేకులు పడటం లేదు. ప్రతి రోజు పెరుగుతున్న ఇంధన ధరలు చూసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారిక సమాచారం ప్రకారం..

Petrol-Diesel Rates Today: రన్ రాజా రన్ అంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు… మన నగరంలో మాత్రం ఇలా…
Petrol Diesel Price
Follow us
Sanjay Kasula

|

Updated on: May 12, 2021 | 7:33 AM

Petrol-Diesel Rates Today:  పెట్రోల్, డీజిల్ ధరల పరుగుకు బ్రేకులు పడటం లేదు. ప్రతి రోజు పెరుగుతున్న ఇంధన ధరలు చూసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.42 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.89.92 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 95.42గా ఉండగా.. డీజిల్ ధర రూ. 89.92 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.89.88గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41 ఉండగా.. డీజిల్ ధర రూ.89.79 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.96 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.36 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 97.86 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 91.67 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 96.71 ఉండగా.. డీజిల్ ధర రూ.90.57గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.07 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.90.90 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.72 గా ఉండగా.. డీజిల్ ధర రూ.91.56 గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 97.86లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.91.67 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 91.80గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 82.36 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.12కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.48 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 91.92 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 85.20 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 93.62 ఉండగా.. డీజిల్ ధర రూ.87.25 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.85 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.87.31 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.77 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.82.74 గా ఉంది.

ఇవి కూడా చదవండి: మీకు SBIలో శాలరీ అకౌంట్ ఉందా.. ఈ ప్రయోజనాలు పొందే ఛాన్స్ మీదే.. అవేంటో ఓ సారి తెలుసుకోండి..

Cooking Oil Price: సామాన్య ప్రజలకు తీపి కబురు.. దిగి రానున్న వంట నూనె ధరలు..! నివేదికలు ఏం చెబుతున్నాయి

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి స్కీమ్‌ కింద డబ్బులు జమ.. ఎప్పటి నుంచి అంటే..!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..