AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు బ్యాడ్‏న్యూస్.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

బంగారం ధరలు రోజు రోజూకీ మరింత పెరుగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి మరోసారి నిరాశే ఎదురయ్యింది.

Gold Price Today: మహిళలకు బ్యాడ్‏న్యూస్.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Rajitha Chanti
|

Updated on: Feb 14, 2022 | 6:45 AM

Share

బంగారం ధరలు రోజు రోజూకీ మరింత పెరుగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి మరోసారి నిరాశే ఎదురయ్యింది. గత రెండు రోజులుగా బంగారం ధరలుగా భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పెళ్లీళ్ల సీజన్ నడుస్తుండగా.. బంగారం ధరలు ఆకాశన్ని తాకుతున్నాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఏకంగా రూ.51 వేలు దాటింది. ఈరోజూ ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,060కు చేరింది. అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర ముఖ్య నగరాల్లోనూ బంగారం ధరలు మార్పులు వచ్చాయి.

ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 810కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,060కు చేరింది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ 46,810కు చేరగా… 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,060కు చేరింది. అలాగే ముంబైలో ఈ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,810 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్స్ రూ. 51,060కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 810కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,060కు చేరింది. అలాగే చెన్నైలో ఈ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,150కు చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.51,440కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,810 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 51,060కు చేరింది.

ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Krithi Shetty: ఉప్పెన సినిమా విడుదలై ఏడాది పూర్తి .. ఎమోషనల్‌ నోట్‌ పెట్టిన బేబమ్మ..

Gurtunda Seethakalam: వాలెంటైన్స్ డే రోజున మరో స్పెషల్ అప్డేట్.. అందమైన ప్రేమకథ గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రేపే

Malli Modalaindi: కమర్షియల్ అంశాన్ని ఎంటర్‏టైన్‏గా చెప్పడమే ఇష్టం.. అందుకే ఇలా.. డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్..

Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!