AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యా్క్ ఫోటోస్ తెగ హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లకు

Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..
Actor
Rajitha Chanti
|

Updated on: Feb 13, 2022 | 7:00 PM

Share

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యా్క్ ఫోటోస్ తెగ హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన రేర్ ఫోటోస్.. చిన్ననాటి ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ చిన్ననాటి ఫోటోలు ఎవరివో కనిపెట్టేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రకుల్, కాజల్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్స్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ హీరో చిన్ననాటి ఫోటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందామా.

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. అమ్మాయిల్లో తెగ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఫస్ట్ మూవీ తర్వాత ఈ చిన్నోడితో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపించారు. అలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఎవరో గుర్తుపట్టారా ? మీకోసం ఒక చిన్న క్లూ.. ఈ స్టార్ హీరో గతేడాది అంటే 2020లో తన ప్రేయసిని వివాహాం చేసుకున్నారు.

గుర్తుపట్టేలేదా.. ఆ చిన్నోడు మరెవరో కాదండోయ్.. స్టార్ హీరో నితిన్.. జయం సినిమా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్… మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవలే మ్యాస్ట్రో సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి మంచి టాక్ అందుకున్నాడు.

Also Read: Valentine’s Day: రాశిని బట్టి డ్రస్ కలర్.. ప్రేమికుల రోజున ధరిస్తే.. లవ్ సక్సెస్ అయినట్టే..

Viral Video: పుష్ప క్రేజ్ అస్సలు తగ్గడం లేదుగా.. రష్మిక.. అల్లు అర్జున్ డైలాగ్ ఎలా చెప్పారో మీరే చూడండి..

Sarkaru Vaari Paata: కళావతి ఒరిజినల్ వచ్చేసింది.. అదిరిపోయిన మహేష్ కీర్తి కెమిస్ట్రీ..

Sitara Gattamaneni: మహేష్ ముద్దుల కూతురు సితార ఎవరితో పైట్ చేస్తోంది గుర్తించండి.. మహేష్ ? గౌతమ్ ఆ ?.. 

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో