Viral Video: పుష్ప క్రేజ్ అస్సలు తగ్గడం లేదుగా.. రష్మిక.. అల్లు అర్జున్ డైలాగ్ ఎలా చెప్పారో మీరే చూడండి..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ).. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో

Viral Video: పుష్ప క్రేజ్ అస్సలు తగ్గడం లేదుగా.. రష్మిక.. అల్లు అర్జున్ డైలాగ్ ఎలా చెప్పారో మీరే చూడండి..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 13, 2022 | 4:37 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ).. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ పక్కా ఊర మాస్ లుక్‏లో స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో నటించగా.. అతని ప్రేయసి పాత్రలో రష్మిక మందన్న నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇందులోని డైలాగ్స్… పాటలకు భారీ స్తాయిలో రెస్పాన్స్ వస్తుంది. అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్, సాంగ్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలోని పాటలకు విదేశీయులు సైతం ఫిదా అవుతున్నారు.

ఖండాంతరాలను దాటి పుష్ప క్రేజ్ కొనసాగుతుంది. తాజాగా రష్మిక, బన్నీ మధ్య సాగే ఓ ఫన్నీ డైలాగ్‏ను టాంజెనియా కుర్రాడు.. తమ సంప్రదాయ కిలీ దుస్తులను ధరించి పుష్ప డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నాడు. అందులో నేను బాగున్నాను కదా.. అని అల్లు అర్జున్ అడగడం.. నేను చూడలేదని.. నువ్వు పులుపెక్కి పొతాండవంట కదా అంటూ రష్మిక చెప్పే డైలాగులకు అతను పెదాలు కదిపాటు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Kili Paul (@kili_paul)

Also Read:  Sampoornesh Babu: మరోసారి మంచి మనసు చాటుకున్న సంపూర్ణేశ్‌ బాబు.. గుండె జబ్బుతో బాధపడుతోన్న రెండు నెలల చిన్నారికి.

Viral Photo: చెట్టును హత్తుకున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఇలా చేస్తే ఎన్నో లాభాలంటా..

Gehraiyaan: ‘స్కిన్​షో తప్ప ఏముంది..’ ‘గెహ్రాహియా’ చెత్త సినిమా అంటూ కంగనా సంచలన కామెంట్స్

Pawan kalyan-Harish Shankar: ‘భీమ్లా నాయక్‌’ సెట్‌లో సందడి చేసిన ‘భవదీయుడు’.. వైరల్ అవుతున్న ‘పవన్ కళ్యాణ్’ ‘హరీష్ శంకర్’ ఫొటోస్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే