Samsung Galaxy S21 Fe: రూ. 75 వేల ఫోన్ కేవలం రూ. 15 వేలకే.. అద్దిరిపోయే ఆఫర్ అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్..!

రూ. 75 వేల ఖరీదైన Samsung Galaxy S21 Fe ఫోన్‌ను కేవలం రూ. 15వేల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే పండుగ ఆఫర్‌ను ప్రకటించకముందు Samsung Galaxy S21 Fe ధర ఫ్లిప్‌కార్ట్‌లో..

Samsung Galaxy S21 Fe: రూ. 75 వేల ఫోన్ కేవలం రూ. 15 వేలకే.. అద్దిరిపోయే ఆఫర్ అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్..!
Samsung Galaxy S21 Fe
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 16, 2023 | 11:54 AM

కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి సంక్రాంతి వేళ చక్కని శుభవార్త. పండుగ సందర్భంగా అద్దిరిపోయే ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తెచ్చింది. సామ్సంగ్ గెలాక్సీకి చెందిన ఒక మోడల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈకామర్స్ కంపెనీ సంక్రాంతి పండుగ వేళ అందిస్తున్న ఆఫర్ ద్వారా రూ. 75 వేల ఖరీదైన Samsung Galaxy S21 Fe ఫోన్‌ను కేవలం రూ. 15వేల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే పండుగ ఆఫర్‌ను ప్రకటించకముందు Samsung Galaxy S21 Fe ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 75 వేలుగా ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 60 వేల డిస్కౌంట్‌ లభించేలా ఆఫర్‌ను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా మీరు శాంసంగ్ ఫోన్‌పై భారీ ఆఫర్ పొందొచ్చు.

అయితే ఈ Samsung Galaxy S21 Fe ఫోన్‌పై ఉన్న ఆఫర్ సేల్ జనవరి 20 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆఫర్ సేల్ ముగిసిన తర్వాత Samsung Galaxy S21 Fe (8 జీబీ ర్యామ్ 128 జీబీ మెమోరీ) రూ. 34,999 లకు లభిస్తుంది. అలాగే బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కూడా 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

6.4 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 5జీ, గొరిల్లా గ్లాస్, 4కే వీడియో రికార్డింగ్, 12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉన్న ఆకర్షణీయమైన ఫీచర్లు. సంక్రాతి పండుగ సందర్భంగా రూ. 74,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా ఆఫర్స్ అన్ని కలిపితే కేవలం 15 వేలకే లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!