OPPO A78 5G: దిమ్మతిరిగే ఫిచర్లతో రాబోతున్న OPPO కొత్త 5G ఫోన్.. నేడే భారత మార్కెట్‌లోకి విడుదల..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ OPPO జనవరి 16న తన కొత్త మోడల్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతుంది. గత కొంత కాలంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఊరిస్తున్న OPPO A78 5G మోడల్ ఎట్టకేలకు ఈ రోజు వారికి ఊరటనివ్వనుంది. ఎన్నో అద్భుతమైన నూతన ఫీచర్లతో..

OPPO A78 5G: దిమ్మతిరిగే ఫిచర్లతో రాబోతున్న OPPO కొత్త 5G ఫోన్.. నేడే భారత మార్కెట్‌లోకి విడుదల..
Oppo A78 5g
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 16, 2023 | 9:11 AM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ OPPO జనవరి 16న తన కొత్త మోడల్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతుంది. గత కొంత కాలంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఊరిస్తున్న OPPO A78 5G మోడల్ ఎట్టకేలకు ఈ రోజు వారికి ఊరటనివ్వనుంది. ఎన్నో అద్భుతమైన నూతన ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ 50 మెగా పిక్సల్స్‌తో ఉంది. ఇక ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Oppo A78 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

బ్యాటరీ: ఈ రోజు భారత మార్కెట్‌లోకి విడుదల కానున్న OPPO A78 5G స్మార్ట్‌ఫోన్‌కి కంపెనీ 5000 mAh బ్యాటరీని అందించింది, అంతేకాక దీని చార్జింగ్ సపోర్ట్ 33W SuperVOOC కావడం దీని ప్రత్యేకత.

డిస్ప్లే: ఈ OPPO A78 5G స్మార్ట్‌ఫోన్‌లో 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే ఉంది.

ఇవి కూడా చదవండి

చిప్‌సెట్: ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 700 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పాటు గ్రాఫిక్స్ కోసం Mali G7 MC2 GPU ఉపయోగించింది కంపెనీ.

కెమెరా సెటప్: ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో పాటు 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఫోన్ ముందు భాగంలో ఉంది.

భారతదేశంలో Oppo A78 5G ధర (అంచనా)

భారతీయ మార్కెట్లోకి  ఈ రోజే రానున్న ఈ OPPO A78 5G స్మార్ట్‌ఫోన్‌ ధరను దాని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ మోడల్ ఫోన్ రూ. 20 వేల కంటే తక్కువ ధరతోనే అందుబాటులోకి వస్తుందనే అంచనాలు భారిగానే ఉన్నాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే