AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: రూ.30 వేలతో వ్యాపారం ప్రారంభించండి.. ప్రతి నెల రూ.60 వేల వరకు సంపాదించండి.. అద్భుతమైన బిజినెస్‌

మీరు నిరుద్యోగులైతే, ఈ వ్యాపార ఆలోచన మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇందులో మీరు..

Business Idea: రూ.30 వేలతో వ్యాపారం ప్రారంభించండి.. ప్రతి నెల రూ.60 వేల వరకు సంపాదించండి.. అద్భుతమైన బిజినెస్‌
Business Idea
Subhash Goud
|

Updated on: Feb 28, 2024 | 4:50 PM

Share

మీరు నిరుద్యోగులైతే, ఈ వ్యాపార ఆలోచన మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇందులో మీరు ఉద్యోగం కంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. మీరు చాలా తక్కువ డబ్బును పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. మీరు రూ.30,000 కంటే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో బొమ్మల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంతకుముందు దేశంలోని చాలా బొమ్మలు చైనా నుండి మాత్రమే దిగుమతి అయ్యేవి. చైనా ఉద్రిక్తతల కారణంగా ఇప్పుడు ప్రభుత్వం స్వదేశీ విధానంపై కసరత్తు చేస్తోంది.

ఇది ఏడాది పొడవునా మీకు లాభాలను అందించే వ్యాపారం ఇది. ఇందులో పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. బొమ్మల వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సహకారం అందిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం చైనా నుంచి బొమ్మల దిగుమతి దేశంలో తగ్గిపోయింది. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీరు ప్రతి నెలా 50 నుండి 60 వేల రూపాయల వరకు లాభం పొందవచ్చు.

తక్కువ ఖర్చుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి:

మీరు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చు. మీరు వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారంలో మీరు సుమారు 10-15 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. వేస్ట్ మెటీరియల్ రీసైక్లింగ్ వ్యాపారంలో మంచి లాభం పొందవచ్చు. దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మీరు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా మీ పరిసర ప్రాంతాల నుండి వ్యర్థ పదార్థాలను సేకరించండి. మీరు చెత్త కోసం మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా సంప్రదించవచ్చు. దీని తర్వాత, ఆ జంక్ నుండి ఏ వస్తువులను తయారు చేయవచ్చో నిర్ణయించుకోవచ్చు.

ప్రభుత్వం నుంచి రుణం

మీరు వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మీ వద్ద డబ్బులు లేకపోతే ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరంలేదు. వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రజలకు సహాయం చేస్తోంది. తన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఎవరైనా ప్రధాన మంత్రి ముద్రా లోన్‌ యోజననుం రుణం తీసుకోవచ్చు. మీరు ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే, దాని కోసం డబ్బు అవసరం అయితే మీరు ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద రూ. 10 లక్షల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?