Diesel ATM: త్వరలో ఇంటింటికీ రాబోతున్న డీజిల్ ఏటీఎం.. ఇదేలా పనిచేస్తుందంటే..
Diesel ATM: ఏటీఎం అనగానే అందరికీ కూడా డబ్బులిచ్చే మెషిన్ గుర్తొస్తుంది. ఆ క్రమంలోనే ఇటీవలి కాలంలో బంగారం, మందులు ఇచ్చే ఏటీఎంలు వచ్చాయి. ఇప్పుడు మాదిరిగానే డీజిల్ ఇచ్చే ఏటీఎంలు కూడా రాబోతున్నాయి. వీటిని మన మొబైల్ యాప్ ద్వారానే ఆపరేట్ చెయ్యవచ్చు. ఇందుకు సంబంధించిన డెమోను కూడా గుజరాత్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
