AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Expensive Foods: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారాలు.. ఒక్కొక్కదాని ధర లక్షల్లోనే.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

బర్గర్‌, పిజ్జా, పాప్‌కార్న్‌, ఐస్‌క్రీమ్‌ తినడానికి ఇష్టపడని వారుండరు. పిల్లలైనా, వృద్ధులైనా, ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్‌, స్ట్రీట్ ఫుడ్ను ఎంతో ఇష్టంతో తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే వాటిల్లో కొన్నింటి విలువ మనం ఊహించలేనంతగా లక్షలలో ఉంటుంది.

శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 16, 2023 | 6:51 AM

Share
జంక్ ఫుడ్ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు రుచికరమైన ఆహారానికి ఉన్న క్రేజ్ ప్రజలలో నిరంతరం  పెరుగుతోంది. పిల్లలైనా, వృద్ధులైనా, ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్‌ను ఎంతో ఇష్టంతో తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే వాటిల్లో కొన్నింటి విలువ మనం ఊహించలేనంతగా ఉంది. ప్రపంచంలోని ఖరీదైన ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రస్తుత కాలంలో పిజ్జా అనేది అందరికీ ఇష్టమైన ఆహారాలలో ఒకటి. ఈ క్రమంలో మీరు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పిజ్జా తినాలంటే న్యూయార్క్ వెళ్లాల్సిందే.. అక్కడ పిజ్జా ఖరీదు రూ.1.5 లక్షలు. దీనికి 24 క్యారెట్ అని కూడా పేరు. ఇందులో గోల్డ్ చిల్లీ ఫ్లేక్స్‌ను ఉపయోగించడం వల్ల దీనికి మంచి డిమాండ్.

2 / 5
చికాగో(అమెరికా)లోని బెర్కో రెస్టారెంట్‌లో పాప్‌కార్న్ విలువ లక్షల్లో ఉంటుంది. ఇక్కడ 6.5 గ్యాలన్ల  పాప్‌కార్న్ టిన్ ధర రూ.1,87,855. ఈ పాప్‌కార్న్‌లను 24 క్యారెట్ల బంగారంతో కప్పి, అందులో లెజో సాల్ట్‌ను ఉపయోగిస్తారు.

3 / 5
రూ.4.50 లక్షల విలువైన బర్గర్ ఎప్పుడైనా తిన్నారా..? అవును, నెదర్లాండ్స్‌లోని డి ఆల్టన్స్ వూర్తుయిజెన్ అనే రెస్టారెంట్‌లో ‘ది గోల్డెన్ బాయ్’ బర్గర్ విలువ అక్షరాల నాలుగున్నర లక్షలు. దీనిని చెఫ్ రాబర్ట్ జె డి వీన్ తయారు చేశారు.

4 / 5
దుబాయ్ స్కూపీ కేఫ్‌లో బ్లడ్ డైమండ్ ఐస్‌క్రీమ్ ధర ఏకంగా 60 వేల రూపాయలు. ఈ ఐస్‌క్రీమ్‌ను తయారు చేయడానికి కుంకుమపువ్వు, నలుపు ట్రఫుల్‌ను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇంకా దానిపై 23 క్యారెట్ల బంగారాన్ని పూతగా పూస్తారు.

5 / 5
Follow Us
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!

వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?

'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..

సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు

పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?

ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!

ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్

ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్

ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం