Smartphones 2023: ఈ 6 ఫోన్‌ల ధర రూ.15 వేల కంటే తక్కువే.. కానీ వీటి ఫీచర్లు మాత్రం అనుకునే దానికన్నా ఎక్కువే..

కొత్త సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్‌లు కొనాలనుకుంటున్నారా..? అయితే అద్దిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లో ఉన్న ఈ ఫోన్‌ల వైపు ఓ లుక్కేయండి. వీటి ధర కూడా రూ. 15 వేలు మాత్రమే. మరి ఆ ఫోన్‌లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

|

Updated on: Jan 14, 2023 | 12:05 PM

Samsung Galaxy F04: 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.4 అంగుళాల ఫుల్లీ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగిన ఈ ఫోన్ మీకు 15 వేల కంటే తక్కువ ధరలోనే లభిస్తుంది. ఫోన్ ఆక్టాకోర్ Exynos 9611 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం Mali-G72 MP3 GPU, 6 GB LPDDR4x RAM, 128 GB ఇంటర్నల్ మెమోరీతో ఉంది ఈ సామ్స్ంగ్ ఫోన్.అంతే కాక ఈ గెలాక్సీ ఎడిషన్ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్ ప్రైమరీ లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ లెన్స్‌తో అల్ట్రా-వైడ్ సెకండ్ కెమెరా, 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో మూడో కెమెరా ఉన్నాయి.

1 / 6
Motorola Moto G52: రూ.15,000 లోపు ధరతో మార్కెట్‌లోకి వచ్చిన తాజా ఫోన్‌లలో Motorola Moto G52 కూడా ఒకటి. ఆండ్రాయిడ్ ప్రేమికులకు ఇది ఖచ్చితంగా మెరుగ్గా పనిచేసే ఫోన్. Android 12తో పనిచేసే ఈ ఫోన్ 6.6 అంగుళాల AMOLED 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది.

2 / 6
 Vivo T1: రూ. 14,499 నుంచి ప్రారంభమవుతున్న Vivo T1 బేస్ వేరియంట్ 4GB RAM + 128GB  ఇంటర్నెల్ మెమోరీని కలిగి ఉంది. అలాగే 6జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ ధర రూ.15,999, 8జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ రూ.17,999 ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల బ్యాటరీ కేవలం 28 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్‌లో 6.44 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ ఉంది. ఫోన్ వెనుక భాగంలో ఉన్న ట్రిపుల్ కెమెరా 50 MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది.

3 / 6
Oppo K10: 6GB RAM + 128GB  ఇంటర్నల్ మెమోరీతో ఉన్న ఈ ఫోన్‌ను కొనుగోలు ధర రూ. 14,990 . ఈ మోడల్‌లో 6.59 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో పాటు ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ కెమెరాలో 50MP సెన్సార్ ఉంది. Oppo K10 బ్యాటరీ పవర్ 5,000 mAh, ఇంకా 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.

4 / 6
Poco M4 Pro 5G: 4GB RAM + 64GB ROMతో ఉన్న Poco M4 Pro 5G ధర రూ.14,999. ఈ ఫోన్ 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. Poco కంపెనీ ఈ ఫోన్‌కి MediaTek Dimensity 810 చిప్‌సెట్‌ని అందించింది. ఫోన్ వెనుక  డ్యూయల్ రియర్ కెమెరా 50MP ప్రైమరీ సెన్సార్‌, 8MP సెకండరీ కెమెరా ఉంది.

5 / 6
Realme 9i: 4GB RAM + 64GB ఇంటర్నల్ మెమోరీతో ఉన్న ఈ మోడల్ ఫోన్ ధర రూ. 13,499 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్, వెనుక భాగంలో 50MP సెన్సార్‌ ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 2MP BW సెన్సార్ కూడా ఉంది. Realme 9i.. 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

6 / 6
Follow us
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు

ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి

సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ

మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??

టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్

మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు

భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు

కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??

17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే

పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??