AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card New Rules: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌!

Credit Card New Rules: ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డులు చాలా మంది వాడుతున్నారు. బ్యాంకులు కూడా సులభంగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే కార్డుపై జరిపే లావాదేవీలను బట్టి గిఫ్ట్‌ వోచర్లు, ఇతర బెనిఫిట్స్‌ను కల్పిస్తుంటాయి. వచ్చే నెల నుంచి క్రెడిట్‌ కార్డు నిబంధనలు మారనున్నాయి..

Credit Card New Rules: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌!
Subhash Goud
|

Updated on: Nov 06, 2024 | 3:01 PM

Share

మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే ఈ వార్త మీ కోసమే. డిసెంబర్ 1 నుండి క్రెడిట్ కార్డ్ నియమాలు మారబోతున్నాయి. బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్స్‌ ప్రయోజనాలకు రెండు ప్రధాన మార్పులు చేసింది. వీటిలో రివార్డ్ పాయింట్లు, రిడెంప్షన్, లాంజ్ యాక్సెస్‌కి సంబంధించిన నియమాలలో మార్పులు ఉన్నాయి.

రివార్డ్ పాయింట్లు:

డిసెంబర్‌ 1 నుంచి విమానాలు, హోటళ్ల కోసం రీడీమ్ చేయగల రివార్డ్ పాయింట్‌ల సంఖ్యపై బ్యాంక్ పరిమితులను విధిస్తుంది. కార్డ్ హోల్డర్‌లు మొత్తం బిల్లులో 70 శాతం లేదా గరిష్ట నెలవారీ పరిమితి (ఏది తక్కువైతే అది) కవర్ చేయడానికి తమ రివార్డ్ పాయింట్‌లను ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

నెలవారీ పరిమితులు

  • ప్రైవేట్ ప్రైమ్ కార్డ్‌లు: 6,00,000 పాయింట్లు
  • మార్క్యూ కార్డ్: 3,000 పాయింట్లు
  • రిజర్వ్ కార్డ్: 2,000 పాయింట్లు
  • యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు: 1,00,000 పాయింట్లు

ఇది కూడా చదవండి: School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!

రిడీమ్‌పై ఈ పరిమితి ఇప్పటికే ఉన్న పరిమితికి అదనంగా ఉంటుంది. ఇది గిఫ్ట్‌ వోచర్‌లు, స్టేట్‌మెంట్ క్రెడిట్ కోసం అందుబాటులో ఉన్న పాయింట్‌లలో 50% మాత్రమే ఉపయోగించడానికి కార్డ్ హోల్డర్‌లను అనుమతిస్తుంది.

లాంజ్ యాక్సెస్:

యస్‌ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్‌లపై కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం ఖర్చు పరిమితులను కూడా పెంచుతోంది. ఈ మార్పులు 1 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తాయి. యెస్ మార్క్యూ కింద 6, యెస్ రిజర్వ్ కార్డ్ కింద 3 లాంజ్ విజిట్ కోసం రూ. 1 లక్ష వరకు లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. మొదటి బిజినెస్‌ కార్డ్‌ల క్రింద 2 లాంజ్ విజిట్‌కు రూ. 75,000. యస్‌ బ్యాంకు ఎలైట్+, సెలెక్ట్, BYOC, వెల్‌నెస్ ప్లస్, యస్‌ ప్రోస్పెరిటీ బిజినెస్ కార్డులకు 1 లేదా 2 లాంజ్ విజిట్‌ కోసం రూ. 50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా..? వెల్లడించిన నీతా అంబానీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే