School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!

School Holidays: అనేక కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. స్కూళ్లను కూడా మూసేయాలని ప్లాన్ చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నందున వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది..

School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 06, 2024 | 11:59 AM

అక్టోబర్ చివరి వారం నుంచి ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయింది. కాలుష్యం భారీగా పెరిగిపోతోంది. దీని ప్రభావం NCR – నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లో కనిపిస్తుంది. ఢిల్లీ, నోయిడాలోని పలు ప్రాంతాల్లో AQI 400 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి సెలవుల తర్వాత తెరిచిన పాఠశాలలు మళ్లీ మూతపడే అవకాశం ఉంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విషపూరితమైన గాలిని పీల్చడం వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని చెబుతున్నారు.

అక్టోబరు-నవంబర్‌లో ఢిల్లీ వాసులకు ఇది పెద్ద సవాలు అనే చెప్పాలి. ఈ రెండు నెలల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. చాలా ప్రాంతాలలో AQI 300 కంటే ఎక్కువగా ఉంది. చాలా చోట్ల ఈ సంఖ్య 400 కూడా దాటింది. పిల్లలు లేదా పెద్దలు, ప్రతి ఒక్కరి ఆరోగ్యం దెబ్బతింటుంది. అనేక కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. స్కూళ్లను కూడా మూసేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: IRCTC: కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని చాలా పాఠశాలలకు అక్టోబర్ 30 నుండి దీపావళి సెలవులు ప్రకటించారు. దీని తర్వాత, పాఠశాలలు నవంబర్ 4న ఓపెన్‌ అయ్యాయి. నవంబర్ 7న ఛత్ పూజ 2024 సందర్భంగా చాలా పాఠశాలలు కూడా మూసివేయనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఛత్ పూజ ప్రత్యేక సందర్భంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఢిల్లీలోని పరిస్థితిని ఏక్యూఐని కొద్దిరోజుల పాటు పర్యవేక్షిస్తారని, దీని తర్వాత కనీసం వారం రోజుల పాటు పాఠశాలలను మూసి ఉంచేలా నిర్ణయం తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold: ఈ భవనంలో వేల టన్నుల బంగారం.. 24 గంటలు కమాండోల మోహరింపు.. నిఘా నీడలో ఫోర్ట్ నాక్స్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..