Indian Railways: రైళ్లల్లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ ఆప్షన్ అసలు మర్చిపోవద్దు.. ఇలా చేస్తే పొందే ఛాన్స్..
రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు లోయర్ బెర్త్‌ను ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే పై బెర్త్‌కి ఎక్కాలంటే కాస్త సమస్యగా ఉంటుంది. అదే లోయర్ బెర్త్‌లో అయితే హాయిగా బయటి ప్రాంతాలను చూస్తూ ప్రయాణించవచ్చు. అయితే సీనియర్ సిటిజన్లు, గర్బిణులు, 45 ఏళ్లు దాటిన మహిళలకు లోయర్ బెర్త్ కేటాయింపుల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
