AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday: జనవరి 24న బ్యాంకులు మూసి ఉంటాయా? ఎందుకు..?

Bank Holiday: ప్రతి నెలలో బ్యాంకులకు రకరకాల సెలవులు ఉంటాయి. పండగలు, ఇతర కార్యక్రమాల సందర్బంగా ఆయా రాష్ట్రాలలో సెలవులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ప్రతి నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. మరి జనవరి 24న బ్యాంకులు మూసి ఉంటాయా?

Bank Holiday: జనవరి 24న బ్యాంకులు మూసి ఉంటాయా? ఎందుకు..?
Subhash Goud
|

Updated on: Jan 23, 2026 | 3:53 PM

Share

Bank Holiday: మీరు రేపు శనివారం జనవరి 24న బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే ముందుగా బ్యాంకు సెలవుల గురించి తెలుసుకుని, ఆపై మీ బ్యాంకు పనుల కోసం ప్లాన్ చేసుకోవాలి. వేర్వేరు నగరాల్లోని బ్యాంకులు వేర్వేరు కారణాల వల్ల మూసి ఉండనున్నాయి. అందువల్ల బ్యాంకుకు వెళ్లే ముందు మీ నగరంలోని బ్యాంకు సెలవులను తనిఖీ చేయడం ముఖ్యం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. ఏ నగరాలు ఏ రోజుల్లో ఎందుకు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. బ్యాంకుకు వెళ్లే ముందు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకు సెలవుల జాబితాను తప్పకుండా తనిఖీ చేయండి. ఇప్పుడు 24న బ్యాంకు సెలవుల గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Cash Transactions Limit: రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!

ఇవి కూడా చదవండి

జనవరి 24 బ్యాంకు సెలవు

ప్రతి నెల నెలా రెండవ, నాల్గవ శనివారాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అందువల్ల జనవరి 24న నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. జనవరి 23న దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. వసంత పంచమి కారణంగా త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో బ్యాంకులు మూసి ఉన్నాయి. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు/సరస్వతి పూజ/వీర్ సురేంద్రసాయి జయంతి/బసంత్ పంచమి కారణంగా ఆర్బీఐ ఈ సెలవు దినాన్ని ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Silver: సిల్వర్‌ మాయాజాలం.. 20 రోజుల్లోనే ధనవంతులను చేసిన వెండి!

ఇది కూడా చదవండి: Vande Bharat Trains: వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఫ్యాక్టరీలో ఎంత మంది ఉద్యోగులు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్నారా లేక నిద్రపోతున్నారా?
గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్నారా లేక నిద్రపోతున్నారా?
నా పేరు నిలబెట్టావ్ అన్నారు.. ఆ స్టార్ హీరోది గొప్ప మనసు..
నా పేరు నిలబెట్టావ్ అన్నారు.. ఆ స్టార్ హీరోది గొప్ప మనసు..
జనవరి 24న బ్యాంకులు మూసి ఉంటాయా? ఎందుకు..?
జనవరి 24న బ్యాంకులు మూసి ఉంటాయా? ఎందుకు..?
ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా
ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా
వరదలతో ఈవీ కారు బ్యాటరీ డ్యామేజ్‌కి ఇన్సూరెన్స్ రాదా..?
వరదలతో ఈవీ కారు బ్యాటరీ డ్యామేజ్‌కి ఇన్సూరెన్స్ రాదా..?
రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్