Vande Bharat Trains: వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఫ్యాక్టరీలో ఎంత మంది ఉద్యోగులు!
Vande Bharat Trains: భారత దేశంలో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికుల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు వందే భారత్ స్పీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ రైళ్లు ఎక్కడ తయారు అవుతాయి? ఎంత మంది ఉద్యోగులు పని చేస్తారో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
