Jio Plan: జియో నుంచి అద్భుతమైన ప్లాన్.. కేవలం 79 రూపాయలకే..!
Jio Plan: రిలయన్స్‌జియో నుంచి రకరకాల ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరల్లో అద్భుతమైన ప్లాన్స్‌ను తీసుకువస్తోంది. వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు జియో సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు కేవలం రూ.79 ప్లాన్‌ను తీసుకువచ్చింది. కంపెనీ మూడు సబ్‌స్క్రిప్షన్ స్థాయిలకు నెలవారీ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
