బాదం vs వేరుశనగలు…ఈజీగా బరువు తగ్గాలంటే రెండింట్లో ఏది బెటర్? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బరువు తగ్గాలనుకునే వారు నట్స్ తరచూ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. వెయిట్ లాస్ కోసం సరైన న్యూట్రిషియస్ స్నాక్స్ ఎన్నుకోవడం చాలా ముఖ్యం. అందులో పీనట్స్ (పల్లీలు), బాదాం (అల్లుములు) రెండు చాలా ప్రజాదరణ పొందిన ఆప్షన్స్. బాదం, వేరుశనగలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. శరీర బరువు నియంత్రణలో ఉంచడంలో ఇవి రెండూ ఎంతో దోహదం చేస్తాయి. అయితే ఏది వెయిట్ లాస్‌లో ఎక్కువ సహాయపడుతుంది? చాలా మంది బాదం గింజలు ఎంతో ఆరోగ్యకరమైనవని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో బాదం, వేరుశనగల్లో ఉండేటువంటి పోషకాల గురించి తెలుసుకుందాం!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
