Aadhaar: ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా..? లేదా నంబర్ మర్చిపోయారా? అయితే వెంటనే ఇలా చేయండి!
ఆధార్ కార్డ్ జీవితంలో అత్యంత కీలకం. ఇది పోగొట్టుకుంటే చాలా మంది ఆందోళన చెందుతారు. కానీ మీ బయోమెట్రిక్ డేటా సురక్షితంగా ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటే, UIDAI వెబ్‌సైట్ ద్వారా మీ ఆధార్ నంబర్‌ను సులభంగా తిరిగి పొందవచ్చు. ఆపై ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
