టీవీకే పార్టీ చీఫ్ విజయ్, నటి త్రిషల సంబంధంపై వార్తలు మళ్లీ వైరల్ అయ్యాయి. విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్లో ఒక నటితో వివాహేతర సంబంధాన్ని పేర్కొనడం, కొడుకు విజయ్ను అన్‌ఫాలో చేయడం వంటి ఘటనల తర్వాత, విజయ్, త్రిష ఒక రిసెప్షన్‌కు కలిసి హాజరయ్యారు. ఇది వారి సంబంధంపై ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. (Video courtesy: Nikhil Murukan)