Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Bike Loan: బైక్స్‌ని ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన వాహనం. ఇది వ్యక్తిగత రవాణాకు అత్యంత అనుకూలమైన మాధ్యమంగా చెప్పవచ్చు.

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..
Two Wheelers
Follow us
uppula Raju

|

Updated on: Nov 27, 2021 | 10:04 PM

Bike Loan: బైక్స్‌ని ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన వాహనం. ఇది వ్యక్తిగత రవాణాకు అత్యంత అనుకూలమైన మాధ్యమంగా చెప్పవచ్చు. అంతేకాదు తక్కువ ధరలో వస్తుంది తక్కువ మెయింటనెన్స్‌ కూడా. ట్రాఫిక్ నుంచి బయటపడటంలో చక్కగా పని చేస్తుంది. ఒక నివేదిక ప్రకారం.. మెట్రో నగరాల్లో కారులో చేరుకోవడానికి పట్టే సమయంతో పోలిస్తే బైక్ మూడో వంతు సమయంలో గమ్యాన్ని చేరుకోగలదు. బైక్ మార్కెట్ గురించి చెప్పాలంటే మన దేశంలో రెండు రకాల యూజర్లున్నారు. ఆఫీసుకు వెళ్లడానికి, ఇతర పనుల కోసం బైక్‌లు వాడేవారు. ఇలాంటి వినియోగదారులు 100-150సీసీ బైక్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే ప్రదర్శన, అభిరుచి కోసం బైక్‌ను విక్రయించే వాళ్లు కొంతమంది ఉంటారు. వీరు కొనుగోలు చేసే బైక్‌లు 150 సిసి కంటే ఎక్కువగా ఉంటాయి.

బైక్‌ల అవసరం పెరిగింది కరోనా కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా రవాణాకు బదులుగా వ్యక్తిగత రవాణాను ఉపయోగించడం ప్రారంభించారు. మీరు బైక్ కొనాలనుకుంటే ఫైనాన్సింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రుణం తీసుకుని బైక్ కొనాలా వద్దా అనే పెద్ద అందరి మదిలో మెదులుతుంది.

డౌన్ పేమెంట్ బెటర్ ఆప్షన్ మీరు లోన్‌పై బైక్‌ను కొనుగోలు చేస్తే అందులో కొంత భాగాన్ని డౌన్‌ పేమెంట్‌గా డిపాజిట్ చేయాలి. లోన్ సహాయంతో బైక్‌ను కొనుగోలు చేయడం ద్వారా మీకు నచ్చిన బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

పొదుపును సరిగ్గా ఉపయోగించండి మీరు లోన్‌పై బైక్‌ను కొనుగోలు చేస్తే మీ పొదుపు చెక్కుచెదరకుండా ఉంటుంది. మీ పొదుపును బైక్‌ కొనడానికి ఉపయోగించవద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

బైక్ లోన్ చాలా చౌక బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు బైక్ కొనడానికి చాలా తక్కువ రుణాలను అందిస్తాయి. బైక్ లోన్ 7-8 శాతం చొప్పున అందుబాటులో ఉంది. బైక్ కోసం గరిష్టంగా 2 సంవత్సరాల రుణ కాల వ్యవధిని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Chocolates: ఈ దేశ ప్రజలు చాక్లెట్ అంటే చెవి కోసుకుంటారు..! ఎందుకో తెలుసా..?

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

భారత్‌, బంగ్లాదేశ్ మధ్య ప్రవహించే నది గురించి మీకు తెలుసా.. ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే..?

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ