AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెవెన్యూ సిబ్బందిపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

రెవెన్యూ సిబ్బందిపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతిమయంగా మారిన రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం వుందని, అందుకోసం వచ్చే అసెంబ్లీ సెషన్‌లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూ సిబ్బంది.. సంస్కరణలను వ్యతిరేకించడం విడ్డూరంగా వుందన్నారు. రెవెన్యూ చట్టంపై చర్చించేందుకు సంబంధిత ఉద్యోగ సంఘాలను త్వరలో చర్చలకు పిలుస్తామని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టానికి అనుగుణంగా ప్రస్తుత ఉద్యోగులు పనిచేస్తే సరే.. లేకపోతే ఇతర రంగాల ఉద్యోగులను […]

రెవెన్యూ సిబ్బందిపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్
Rajesh Sharma
| Edited By: |

Updated on: Jan 25, 2020 | 7:11 PM

Share

రెవెన్యూ సిబ్బందిపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతిమయంగా మారిన రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం వుందని, అందుకోసం వచ్చే అసెంబ్లీ సెషన్‌లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూ సిబ్బంది.. సంస్కరణలను వ్యతిరేకించడం విడ్డూరంగా వుందన్నారు. రెవెన్యూ చట్టంపై చర్చించేందుకు సంబంధిత ఉద్యోగ సంఘాలను త్వరలో చర్చలకు పిలుస్తామని చెప్పారు.

కొత్త రెవెన్యూ చట్టానికి అనుగుణంగా ప్రస్తుత ఉద్యోగులు పనిచేస్తే సరే.. లేకపోతే ఇతర రంగాల ఉద్యోగులను రెవెన్యూ శాఖకు షిఫ్టు చేసి పనిచేయిస్తామన్నారు సీఎం కేసీఆర్. కొత్త రెవెన్యూ చట్టంతోపాటు ఇటీవల తెచ్చిన కొత్త పంచాయితీ రాజ్ చట్టం, నూతన మునిసిపల్ చట్టాలను పక్కాగా అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.