బ్రేకింగ్: త్వరలో గల్ఫ్ దేశాలకు కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్ళనున్నారు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో సాధించిన థంపింగ్ విక్టరీ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ స్వయంగా గల్ఫ్ పర్యటనకు వెళ్ళనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో వేళ్ళూనుకుపోయిన గల్ఫ్ వలస కల్చర్‌ను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్న తెలంగాణ ప్రజల సంఖ్య గతంలో కంటే పెద్దగా తగ్గింది లేదు. తెలంగాణ ఉద్యమకాలంలో బొగ్గుబాయి, ముంబయి, దుబాయి అంటూ స్వరాష్ట్రం వస్తే.. వలస […]

బ్రేకింగ్: త్వరలో గల్ఫ్ దేశాలకు కేసీఆర్
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 25, 2020 | 6:59 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్ళనున్నారు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో సాధించిన థంపింగ్ విక్టరీ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ స్వయంగా గల్ఫ్ పర్యటనకు వెళ్ళనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో వేళ్ళూనుకుపోయిన గల్ఫ్ వలస కల్చర్‌ను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.

గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్న తెలంగాణ ప్రజల సంఖ్య గతంలో కంటే పెద్దగా తగ్గింది లేదు. తెలంగాణ ఉద్యమకాలంలో బొగ్గుబాయి, ముంబయి, దుబాయి అంటూ స్వరాష్ట్రం వస్తే.. వలస బతుకులు బాగుపడతాయని చెప్పిన కేసీఆర్ ఆ లక్ష్యసాధన కోసం గల్ఫ్ దేశాల్లోపర్యటించాలని తలపెట్టినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు దొరుకుతున్నప్పడు.. గల్ఫ్ దేశాలకు వెళ్ళి తిప్పలు పడాల్సిన అవసరం ఏముందని సీఎం ప్రశ్నించారు.

తెలంగాణ వాసులు అత్యధికంగా వలస వెళుతున్న దేశాల్లోనే తాను పర్యటిస్తానని, ఇక్కడి ఉపాధి, ఉద్యోగవకాశాలను వివరించి, తిరిగి స్వరాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.

మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు

మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..

స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

సమ్మర్‌లో అండమాన్‌ ట్రిప్‌ వేస్తే ఉంటుంది.. మీకోసమే ఈ స్పెషల్‌

ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తున్నారా జాగ్రత్త సుమా

లోన్ కట్టడానికి డబ్బు లేదా..?లోన్ కట్టకపోతే ఆ చిక్కులు తప్పవు మరి

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ కీలక కామెంట్స్
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ కీలక కామెంట్స్
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.