దీపావళి స్పెషల్ : పంచదార, నెయ్యి, పాలు లేకుండా స్వీట్.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
దీపావళి పండుగ వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరూ తమ నోటిని తీపి చేసుకుంటారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందంగా స్వీట్ తింటంటారు. కానీ ప్రతి ఒక్కరూ స్వీట్ తినలేరు కదా, అంతే కాకుండా ఈ మధ్య కాలంలో షుగర్ ఎక్కువగా తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తుంటారు. అందుకే వీలైనంత వరకు ఎక్కువగా స్వీట్ తినడానికి ఇష్టపడరు. అందుకే ఈ దీపావళి పండుగకు చక్కెర లేని హెల్దీ స్వీట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
