Bigg Boss 4: పాజిటివ్ బిగ్‌బాస్‌.. ఆమెను సేవ్ చేసిన దేవి

బిగ్‌బాస్‌లో మరో ఎలిమినేషన్‌ జరిగింది. ఈ సారి టైటిల్‌ని గెలిచి లేడి బిగ్‌బాస్‌గా నిలుస్తానంటూ ఎంతో ఆత్మస్థైర్యంతో హౌజ్‌లోకి అడుగుపెట్టిన నాగవల్లి

Bigg Boss 4: పాజిటివ్ బిగ్‌బాస్‌.. ఆమెను సేవ్ చేసిన దేవి
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2020 | 7:31 AM

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌లో మరో ఎలిమినేషన్‌ జరిగింది. ఈ సారి టైటిల్‌ని గెలిచి లేడి బిగ్‌బాస్‌గా నిలుస్తానంటూ ఎంతో ఆత్మస్థైర్యంతో హౌజ్‌లోకి అడుగుపెట్టిన నాగవల్లి.. మూడో వారం ఎలిమినేట్ అయ్యింది. మొదటి నుంచి హౌజ్‌లోని అందరికీ గట్టి పోటీ ఇస్తూ వచ్చిన దేవి, అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వడంతో.. అటు మిగిలిన కంటెస్టెంట్‌లు, ఇటు వీక్షకులు షాక్‌కి గురయ్యారు. ఇక హౌజ్‌లో నుంచి బయటకు వచ్చిన దేవి మిగిలిన కంటెస్టెంట్‌లు అందరి గురించి పాజిటివ్‌గా చెప్పడం అందరినీ భావోద్వేగానికి గురి అయ్యేలా చేసింది.

కాగా దేవి వెళ్లే సమయంలో ఆమెకు పాజిటివ్ బిగ్‌బాస్ బాంబ్‌ రావడంతో దాన్ని అరియానాకు ఇచ్చారు దేవి. దీంతో అరియానా వచ్చే వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అవ్వకుండా దేవి సేవ్ చేశారు. అయితే గత వారం ఓ ఎపిసోడ్‌లో తాను ఎలిమినేట్ అయితే బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచే బాధ్యతను తీసుకోవాలని దేవి, అరియానాకు తెలిపిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు దేవి ఎలమినేట్ అయ్యే సమయంలో అరియానా వెక్కి వెక్కి ఏడ్చేసింది. నేను ఎలిమినేట్ అయినా ఇంత బాధపడేదాన్ని కాదక్కా అంటూ బోరున ఏడ్చింది.

Read More:

Bigg Boss 4: ఊహించని షాక్‌.. ఎలిమినేట్ అయిన దేవి

ఐపీఎల్‌లో సంచలనం..భారీ టార్గెట్ ఛేదించిన రాజస్థాన్‌

Latest Articles
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది