Venus Transit: త్వరలో శుక్ర సంచారం.. ఈ రాశులకు కుభేర యోగం.. పట్టిందల్లా బాగారం.. మీరున్నారా చెక్ చేసుకోండి..

శుక్రుడు ఆగష్టు 11వ తేదీన శుక్రుడు రాశిని మార్చుకోనున్నాడు. ఇలా శుక్రుడు నక్షత్ర సంచారంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు లగ్జరీ లైఫ్‌ అనుభవిస్తారు. ఈనెల 11న శుక్రుడు ఫాల్గుణ నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. శుభాలను ఇచ్చే శుక్రుడు తన రాశులకు శుభ యోగాలను సృష్టిస్తాడు. ఇలా శుక్రుడు పాల్గుణ నక్షత్రంలో అడుగు పెట్టడం వలన కొన్ని రాశులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సంపదల వర్షం కూడా కురుస్తుంది. ఈ సందర్భంగా ఏ రాశులకు శుభ యోగాలను సృష్టిస్తాడో.. అందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

Venus Transit: త్వరలో శుక్ర సంచారం.. ఈ రాశులకు కుభేర యోగం.. పట్టిందల్లా బాగారం.. మీరున్నారా చెక్ చేసుకోండి..
Venus Transit
Follow us
Surya Kala

|

Updated on: Aug 07, 2024 | 7:06 AM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు, రాశులకు విశేష ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాల్లో శుక్రుడి స్థానం వెరీ వెరీ స్పెషల్. రాక్షస గురువు శుక్రుడు అందమైన గ్రహం.. దాంపత్య సంతోషం, శ్రేయస్సు, ఆకర్షణ, వైభవంతో పాటు కళలకు అధిపతి. శుక్రుడు ఆగష్టు 11వ తేదీన శుక్రుడు రాశిని మార్చుకోనున్నాడు. ఇలా శుక్రుడు నక్షత్ర సంచారంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు లగ్జరీ లైఫ్‌ అనుభవిస్తారు. ఈనెల 11న శుక్రుడు ఫాల్గుణ నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. శుభాలను ఇచ్చే శుక్రుడు తన రాశులకు శుభ యోగాలను సృష్టిస్తాడు. ఇలా శుక్రుడు పాల్గుణ నక్షత్రంలో అడుగు పెట్టడం వలన కొన్ని రాశులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సంపదల వర్షం కూడా కురుస్తుంది. ఈ సందర్భంగా ఏ రాశులకు శుభ యోగాలను సృష్టిస్తాడో.. అందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

మిథున రాశి: శుక్రుడు ఫాల్గుణ నక్షత్రంలోకి అడుగు పెట్టడం ఈ రాశికి చెందిన వ్యక్తులు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు పట్టిందల్లా బంగారమే.. చేపట్టిన పనులు పూర్తి అవుతాయి. ముఖ్యంగా దంపతుల మధ్య వివాదాలు సమసి సంతోషంగా జీవిస్తారు. వీరు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారు.

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా శుక్ర నక్షత్ర మార్పు ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతుంది. అంతేకాదు ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు బాగా లాభాలను ఆర్జిస్తారు. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఏ పని చేపట్టినా అదృష్టం కలిసి వస్తుంది. మొత్తానికి ఈ రాశికి చెందిన వ్యక్తులకు లక్కీ సమయం అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

తుల రాశి: శుక్రుడు నక్షత్రం మార్పు వలన ఈ రాశికి చెందిన వ్యక్తులకు నాలుగు విధాలా ఆదాయం కలుగుతుంది. ఈ నక్షత్ర మార్పు వల్ల ఉద్యోగస్థులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

కుంభరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు చేపట్టిన పనులు సక్సెస్ గా పూర్తి చేస్తారు. జీవితంలో అనుకోని విధంగా ఆదాయాన్ని పొందుతారు. ఊహించని విధంగా సంపద పెరుగుతుంది. మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య స్నేహం, సఖ్యత పెరుగుతుంది. ఈ శుక్ర నక్షత్ర మార్పు కుంభ రాశివారికి విశేష ఫలితాలను ఇస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!