ఇంట్లో వాడిన, ఎండిన తులసి మొక్కను తీసివెయ్యడానికి కూడా నియమాలున్నాయని తెలుసా..

కొంతమంది తులసి మొక్క వాడిపోయినా, ఎండినా సరే పూజిస్తారు. అయితే తులసి పూజకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. కొన్ని పరిమితులు ఉన్నాయి. కనుక తులసి పూజలో తప్పులు చేస్తే ఇబ్బందులు కలుగుతాయి. కనుక తులసి మొక్క వాడిపోతే తులసి మొక్కను ఏమి చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాం..

ఇంట్లో వాడిన, ఎండిన తులసి మొక్కను తీసివెయ్యడానికి కూడా నియమాలున్నాయని తెలుసా..
Dried Tulsi Plant
Follow us
Surya Kala

|

Updated on: Aug 01, 2024 | 8:32 AM

ప్రకృతిలోని మనుషులకు మాత్రమే కాదు ప్రతి జీవికి చెట్టుకు కూడా ఎండింగ్ ఉంటుంది. చెట్లు ఎండకు ఎండిపోవచ్చు. లేదా ఇతర కారణాల వలన చచ్చిపోతాయి. అదే విధంగా ఇంట్లో పవిత్రంగా పెంచుకునే తులసి మొక్క జీవిత కాలానికి పరిమితి ఉంది. అలాగే తులసి చెట్టు కూడా కొంత కాలం తర్వాత ఎండిపోతుంది. హిందువుల ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కకు పూజ చేయడం నీరుని సమర్పించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీంతో హిందూ మతంలో జ్యోతిషశాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం తులసి చెట్టును ఇంట్లో పెంచుకోవడానికి కూడా నియమం ఉంది. ఈ పవిత్ర మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని హిందువులు నమ్ముతారు. కనుక తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం వల్ల ఇంట్లో లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. సానుకూల శక్తి వస్తుంది. ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది.

హిందూ మతం ప్రకారం తులసి మొక్కకు నీరు సమర్పించి ఉదయం , సాయంత్రం పూజలు నిర్వహిస్తారు. ఈ మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఆర్థిక లాభాలు, శాంతి లభిస్తాయని నమ్మకం. అయితే కొంతమంది తులసి మొక్క వాడిపోయినా, ఎండినా సరే పూజిస్తారు. అయితే తులసి పూజకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. కొన్ని పరిమితులు ఉన్నాయి. కనుక తులసి పూజలో తప్పులు చేస్తే ఇబ్బందులు కలుగుతాయి. కనుక తులసి మొక్క వాడిపోతే తులసి మొక్కను ఏమి చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాం..

ఈ విషయాలను తప్పని సరిగా గుర్తుంచుకోండి..

ఇవి కూడా చదవండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం వాడిన లేదా ఎండిన తులసి మొక్క ఉంటే పూజను చేయకూడదు. ఇంట్లో ఉంచకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే తులసి మొక్క ఎండిపోయినప్పుడు ఇంట్లో ఉంచవద్దు. దాని స్థానంలో కొత్త తులసి మొక్కను పెంచుకోవాలి. ఎండిపోయిన తులసిని ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది. తులసి ఎండిపోయిన వెంటనే దానిని తీసివేసి కొత్త మొక్కను నాటుకోవాలి.

అదే సమయంలో ఎండిన తులసి మొక్కను ఎప్పుడూ విసిరి పడెయ్యవద్దు. లేదా మంటలో వేసి కాల్చవద్దు. ఇలా చేయడం చాలా అశుభంగా భావిస్తారు. అయితే ఎండిన తులసి మొక్కను భూమికింద పాతిపెట్టవచ్చు.

వాడిన తులసి ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే తులసి దళాలను పక్కకు పెట్టుకుని మిగిలిన మొక్కను భూమిలో పాతిపెత్తవచ్చు. అయితే ఎప్పుడైనా సరే పొరపాటున కూడా తులసిని రాత్రి సమయంలో ఇంట్లో నుంచి తీసి బయట పడెయ్యవద్దు.

హిందూ మతం ప్రకారం లక్ష్మీదేవి తులసి చెట్టులో నివసిస్తుంది. కనుక తులసి మొక్కను పొరపాటున కూడా పాదాలతో తాకవద్దు. తులసి మొక్క నేలపై పడి ఉంటే దానిని భూమిలో పాతిపెట్టవచ్చు. ఎప్పుడూ చెత్తబుట్టలో వేయకండి. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసిని పూజించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది
ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..
ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..
47 నెలలు, 4116 బంతులు.. సిక్స్ కొట్టేందుకు భయపడుతోన్న బ్యాటర్లు
47 నెలలు, 4116 బంతులు.. సిక్స్ కొట్టేందుకు భయపడుతోన్న బ్యాటర్లు
శబరిమలలో చిన్నారిపై అడవి పందుల దాడి.. ఆందోళనలో అయ్యప్ప భక్తులు
శబరిమలలో చిన్నారిపై అడవి పందుల దాడి.. ఆందోళనలో అయ్యప్ప భక్తులు
లోకల్ ట్రైన్‌ని తలపిస్తోన్న ఫ్లైట్ జర్నీ.. పరువు తీశారుగా అంటోన్న
లోకల్ ట్రైన్‌ని తలపిస్తోన్న ఫ్లైట్ జర్నీ.. పరువు తీశారుగా అంటోన్న
ఇది పండు కాదు అద్భుతం.. డైలీ తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే..
ఇది పండు కాదు అద్భుతం.. డైలీ తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే..
చెల్లితో కలిసి వెకేషన్‏ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి..
చెల్లితో కలిసి వెకేషన్‏ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి..
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.