AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026 ఉగాది పంచాంగం.. కన్యా రాశి వారు మహిళలతో జాగ్రత్త!

ఉగాది పండుగ, శ్రీ పరాభవ నామ సంవత్సరం మార్చి19 నుంచి ప్రారంభం కాబోతుంది. ఉగాది పండుగ అంటే ప్రతి పల్లె, పట్నంలో సందడి నెలకొంటుంది. చాలా ఆనందంగా తెలుగు ప్రజలు అందరూ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక ఈ రోజున 12 రాశుల వారి వార్షిక రాశిఫలాలు తెలుసుకుంటారు. కాగా, ఇప్పుడు మనం కన్యారాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది. ఆదాయ వ్యయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 08, 2026 | 9:50 AM

Share
కన్యా రాశి , ఉత్తర 2,3,34, పాదాలు, హస్త, చిత్త 1, ,2 పాదాలు, ఈ పరాభవ నామ సంవత్సరం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ఇక ఈ సంవత్సరం వీరి ఆదాయ వ్యయాల విషయానికి వస్తే, ఆదాయం 8 , వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3.  ముఖ్యంగా ఈ రాశుల వారు స్త్రీల వలన మానసిక సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. వారి ప్రేరణ వలన కొన్ని పనులు చేసి, ఆందోలనకు గురి అవుతుంటారు, అందువలన ఏ పని చేసే ముందు అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఆదాయం బాగుంటుంది. కానీ అధిక ఖర్చులు ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రతి పనిలో కొంత భయం వెంటాడుతూ ఉంటుంది.

1 / 5
కన్యారాశి వారికి చతుర్థసప్తమాధిపతి అయిన గురు 11వ ఇంట శని 7వ ఇంట ఉండటం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు డబ్బు ఇస్తే అది తిరిగి రావడం కష్టం. అలాగే,  మీరు సహాకారం చేసిన వారే మీకు వెన్నుపోటు పొడిచే ఛాన్స్ ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులు ఎక్కువ అవుతారు. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి. పని మొదలు పెట్టగానే మధ్యలో ఆగిపోవడం, కుటుంబ కలహాలు, పని మీద శ్రద్ధలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కన్యా రాశి వారికి పరాభవ నామ సంవత్సరం చాలా విషయాల్లో ఇబ్బందులే ఎదురు అవుతాయి. అకారణంగా మాటలు పడటం జరుగుతుంది. అపనిందలు ఎదుర్కొంటారు. మీ పనుల కంటే ఇతరులపనులపై శ్రద్ధ అధికంగా ఉంటుంది. ఇక ఉద్యోగులకు అయితే ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి జారిపోతుంది. కొన్ని సార్లు పై అధికారుల నుంచి మాటపట్టింపులు వచ్చే  ఛాన్స్ ఉంది. ఎంత కష్టపడినా చివరకు ఫలితం శూన్యంగా ఉంటుంది.

2 / 5
మీడియా రంగంలో ఉన్నవారికి మాత్రం ఈ సంవత్సరం సానుూలంగా ఉండనుంది. తమ ఉద్యోగంలో సానుకూల ఫలితాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా బంగారం, వెండి, రియలెస్ట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలు అందుకునే ఛాన్స్ఉంది.  ఇక సంవత్సరం ప్రారంభంలో ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది.   విద్యార్థులకు కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి, కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

3 / 5
ఇక కన్యా రాశి రాజకీయ నాయకులు కాస్త ముందు చూపుతో వ్యవహరిస్తే, అన్నింట్లో విజయం వీరిదే అవుతుంది. ప్రజల నుంచి మంచి సానుకూలత  ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినా చాలా డబ్బు బలంతో నెట్టుకొస్తారు.  పురుషులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆలోచన లేకుండా ఏ పని చేసినా కలిసి రాదు. పని మొదలు పెట్టే ముందు మీ కటుంబ సభ్యులతో చర్చించడం ఉత్తమం. వీరిలో కొందరికి ఈ సంవత్సరం యోగం కలిగితే, కొంత మందికి అవమానకర సంఘటనలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది.

4 / 5
కన్యారాశి స్త్రీలకు సానుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావచ్చు, అలాంటి సమయంలో చాలా ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!