AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరాశివారు ఇంటి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.. వినాయక చవితి రోజున రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 31 వ తేదీ ) బుధవారం వినాయక చవితి రోజున రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. 

Horoscope Today: ఈరాశివారు ఇంటి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.. వినాయక చవితి రోజున రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
| Edited By: |

Updated on: Aug 31, 2022 | 6:25 PM

Share

Horoscope Today (31-08-2022): రోజులో తమకు ఎలా ఉంటుంది అంటూ మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 31 వ తేదీ ) బుధవారం వినాయక చవితి రోజున రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక లాభాలను అందుకుంటారు. వ్యాపార రంగంలోని వారు శుభఫలితాలను పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు.  బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు పనులకు ఆటంకాలు కలగకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మిశ్రమకాలం. స్థిరమైన నిర్ణయాలను తీసుకోవాలి. అధికారుల మీ పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచూతూచి అడుగు వేయాలి. కలహాలకు దూరంగా ఉండడం మేలు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభకాలం. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఆనందాన్ని ఇచ్చే వార్తను వింటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చంచల స్వభావాన్ని వీడితే మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.  ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి. స్వధర్మాన్ని కాపాడుతూ వివాదాలకు దూరంగా ఉండడం మేలు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభవార్తను పంచుకుంటారు.  ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక విషయాల్లో పెద్దలను కలిసి ముందుకు అడుగు వేస్తారు. సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కకోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లోని వారికీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మెలగడం మేలు. ఆత్మీయుల సహాయంతో పని చేస్తారు. మానసికంగా సంతోషంగా గడుపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!