Astrology: ఇక వారి జీవితాల్లో శుభ పరిణామాలు.. ఆ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది..!

Amavasya September 2024: సెప్టెంబర్ 2వ తేదీన సంభవించబోయే అమావాస్య నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అమావాస్య తర్వాత నుంచి చంద్రుడు వృద్ధి చెందుతున్నట్టే బుధ, శుక్రులు కూడా బలం పుంజుకోవడం జరుగుతోంది. దీనివల్ల ఆకస్మిక శుభ పరిణామాలకు, శుభ యోగాలకు బాగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదాయం పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కావడం, కుటుంబ, దాంపత్య జీవితాల్లో అన్యోన్యతలు, అనుకూలతలు పెరగడం, ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి.

Astrology: ఇక వారి జీవితాల్లో శుభ పరిణామాలు.. ఆ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది..!
Amavasya September 2024 Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 02, 2024 | 6:39 PM

Amavasya September 2024 Horoscope: సోమవారం (సెప్టెంబర్ 2వ తేదీన) సంభవించబోయే అమావాస్య నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అమావాస్య తర్వాత నుంచి చంద్రుడు వృద్ధి చెందుతున్నట్టే బుధ, శుక్రులు కూడా బలం పుంజుకోవడం జరుగుతోంది. దీనివల్ల ఆకస్మిక శుభ పరిణామాలకు, శుభ యోగాలకు బాగా అవకాశం ఉంటుంది. వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారి జీవితాల్లో శుభప్రదమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయం పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కావడం, కుటుంబ, దాంపత్య జీవితాల్లో అన్యోన్యతలు, అనుకూలతలు పెరగడం, ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఈ పరిస్థితి సెప్టెంబర్ 18 వరకూ కొనసాగుతుంది.

  1. వృషభం: ఈ రాశికి రాశ్యధిపతి శుక్రుడు, ధన స్థానాధిపతి బుధుడు బాగా అనుకూలంగా మారుతున్నం దువల్ల తప్పకుండా ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే పటిష్ఠంగా ఉంటుంది. అదాయ ప్రయత్నా లన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా రాణి స్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి దిశగా పరుగులు పెడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  2. సింహం: ఈ రాశికి ధన, లాభస్థానాధిపతి అయిన బుధుడు, రాశ్యధిపతి రవి బాగా బలంగా ఉన్నందువల్ల ధనపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా ఊహించని ప్రయోజనాలుంటాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అయి, విలువైన ఆస్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో విజయవంతం అవుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
  3. కన్య: ఈ రాశ్యధిపతి బుధుడు, ధన, భాగ్య స్థానాధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా సంచారం చేస్తు న్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభించే అవకాశం సూచనలున్నాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయం అవుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశివారు అర్దాష్టమ శని ప్రభావం నుంచి దాదాపు పూర్తిగా బయటపడడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక అవసరాలు తీరిపోవడమే కాకుండా, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. అనారోగ్యాల నుంచి బాగా కోలుకోవడం జరుగుతుంది. ఉద్యో గంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమ స్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ధనుస్సు: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాలు బాగా పటిష్ఠంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అనేక కొత్త అవకా శాలు అందివస్తాయి. ఉద్యోగులకు ఒక విధంగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు అనేక అవకాశాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది.
  7. మీనం: ఈ రాశివారికి సప్తమాధిపతి, రాశ్యధిపతి బాగా బలంగా ఉన్నందువల్ల ఏ ఆదాయ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. మంచి ఉద్యోగావకాశాలు అందుతాయి. విదేశీ యానా నికి ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!