AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సీఎం జగన్‌పై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఆర్థిక పురోగమనం కొనసాగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో తెలంగాణ గౌడ సంఘం నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభకు టీ మంత్రులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు.. శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గౌడ కులస్థుల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ పెట్టాలని సీఎంని అడిగితే… ఇప్పటికే డెవలప్‌ స్కిల్స్ ఉన్న వారి పరిస్థితి […]

ఏపీ సీఎం జగన్‌పై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 04, 2020 | 11:39 PM

Share

రాష్ట్రంలో ఆర్థిక పురోగమనం కొనసాగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో తెలంగాణ గౌడ సంఘం నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభకు టీ మంత్రులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు.. శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గౌడ కులస్థుల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ పెట్టాలని సీఎంని అడిగితే… ఇప్పటికే డెవలప్‌ స్కిల్స్ ఉన్న వారి పరిస్థితి ఏంటంటూ సీఎం అడిగారని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో అనేక కులవృత్తులు ఉన్నాయని.. వాటి అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే పాలన చేతనవుతుందా? అని చాలా మంది ఎద్దేవా చేశారని.. కానీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘హాట్సాఫ్ కేసీఆర్’ అన్నారని గుర్తు చేశారు. ఇటీవల దిశ ఘటనకు సంబంధించి నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనను ఉద్దేశించి ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ హ్యాట్సాఫ్ చెప్పారు.

Follow Us
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ