Business Idea: రైతులను కోటీశ్వరులను చేసే 4 రకాల పండ్ల సాగు! తక్కువ పెట్టుబడి.. భారీ లాభం!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంప్రదాయ పంటలకు బదులుగా మామిడి, జామ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభ పెట్టుబడి ఎక్కువైనా, మార్కెట్ డిమాండ్, ఎగుమతి అవకాశాల కారణంగా దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
