AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే

హస్త సాముద్రిక శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే చాలా మంది చేతిలోని రేఖలను బట్టి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటారు. ఇక చేతిలో అనేక రకాల రేఖలు ఉంటాయి. అందులో వీ ఆకారంలో ఉండే రేఖ జీవితాన్ని గొప్పగా మార్చుతుందంట. కాగా, చేతిలో వీ ఆకారం రేఖ ఎక్కడ ఉంటుంది. దీని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 29, 2026 | 8:43 PM

Share
చేతిలో ఉండే అనేక రేఖల్లో వి ఆకారం రేఖ కూడా ఒకటి. దీనిని విష్ణు రేఖ అని కూడా అంటారు. అయితే కొంత మంది అరచేతిల్లో విష్ణు రేఖ కూడా ఉంటుంది. ఇది ఎవరి చేతిలో ఉంటుందో, వారికి అనుకోని విధంగా ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది.   ముఖ్యంగా శ్రీమహావిష్ణువు ఆశీస్సులు కలిగి వీరికి అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయంట.

1 / 5
ఎవరి చేతిలో అయితే విష్ణు రేఖ ఉంటుందో, వారి జీవితం మొదటి నుంచే అద్బుతంగా ఉంటుంది. వీరు తమ జీవితం ప్రారంభంలో చాలా కష్టాలను, నష్టాలు ఎదుర్కుంటారు. కానీ 30 సంవత్సరాల పైన వచ్చిన తర్వాత వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఊహించని విధంగా వీరి లైఫ్ మారిపోతుంది. ఒక్కసారిగా అదృష్టం తలుపు తడుతుంది.

2 / 5
ఉన్నత శిఖరాలను అందుకుంటారు. కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే పేదరికంతో సతమతం అవుతున్నారో, వారు 35 సంవత్సరాల తర్వాత అధికంగా సంపాదించి, అది స్థిరత్వంగా ఉంటుంది. అప్పుడు కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా చాలా క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడుపుతారు. సంపాదించిన ప్రతి రూపాయి నిలుపుకుంటారు.

3 / 5
విష్ణు రేఖ అయితే ఎవరి చేతిలో ఉంటుందో, వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, వీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు. జీవితంలో చాలా గొప్పగా జీవిస్తారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
దాదాపు 15 ఏళ్లుగా జైల్లోనే.. తల్లి కాములమ్మ న్యాయపోరాటంతో..

టీమిండియా గెలుపు కోసం వర్షంలోనూ శ్రమించిన 130 మంది

ఇంట్లో డ్రైనేజ్ వాసన, బొద్దింకలు రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కా..

చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే

మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..

వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే

జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే..

క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటోళ్లు 5గురే.. భారత్ నుంచి ఒక్కరూలేరు

సైకోపాత్ కళ్లు అంటే ఏంటి? వ్యక్తి కళ్లను చూసి అతనిలోని రహస్యాలను

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర