కర్ణాటకలోని కాలేజీల్లో 7000 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. 18-25 ఏళ్ల లోపు వారే అధికం కావడంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు, కౌన్సిలింగ్ చేపట్టింది. సరైన అవగాహన, రక్షణ చర్యలు, సకాలంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.