మధ్యప్రదేశ్లోని షాజహాన్ పూర్ జిల్లాలో ఓ యువకుడికి జూన్ 29న పెళ్లయింది. అయితే, నెల రోజుల తర్వాత తన భార్య ట్రాన్స్ జెండర్ అని తెలుసుకున్నాడు. పెళ్లి తర్వాత శోభనం వాయిదా వేయడం, పుట్టింటికి వెళ్ళిన తర్వాత విచిత్రంగా ప్రవర్తించడంతో అనుమానం కలిగింది. పంచాయతీలో అసలు నిజం బయటపడటంతో యువకుడు షాక్ అయ్యాడు.